శరణార్థులకు, వలసదారులకు తేడా ఏంటి..?

Citizenship Amendment Act AmitShah Kekanews
Spread the love

Citizenship Amendment Act– పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించిన కీలక అంశాలపై వివరణ ఇక్కడ అందిస్తున్నాం.

శరణార్థులకు, వలసదారులకు తేడా ఏంటి..?

Citizenship Amendment Bill CAB- పౌరసత్వ సవరణ బిల్లులో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఓ దేశానికి ప్రాపర్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అంటే.. పాస్ పోర్టు, వీసా, పర్మిషన్ తో వెళ్తే అతడు లీగల్ మైగ్రెంట్(వలసదారుడు) అంటారు. గడువు ముగిసినా ఇంకా అక్కడే ఉంటే అతడు ఇల్లీగల్ మైగ్రెంట్ అవుతాడు. డాక్యుమెంట్స్ లేకుండా వెళ్లినా అతడు ఇల్లీగల్ మైగ్రెంట్ – అక్రమ వలసదారుడు అవుతాడు.

ఓ దేశంలో హింస జరుగుతోందనే ప్రాణభయంతో.. బోర్డర్ దాటి మరో దేశంలోకి వెళ్తే అక్కడ వారికి శరణం లభిస్తే.. వారిని శరణార్థులు- రెఫ్యూజీస్ అంటారు.

Read Also : ఎంత శ్రద్ధగా ఉందో… PhotoGallery

Read Also : లోకేశ్ ఏశాడుగా..! తాను పప్పు ఐతే.. జగన్ గన్నేరు పప్పంట

(Visited 92 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *