పాట సాహిత్యం వింటేనే గుండె బరువెక్కుతుంది. ఈ పాటకు పదేపదే వినాలపించేలా ట్యూన్ చేశాడు చరణ్ అర్జున్. కమలవ్వతో కలిసి పాడి.. మరిచిపోలేని.. ఎమోషనల్ సాంగ్ ను అందించాడు.
ఇది ఓ రైటింగ్ టాబ్లెట్. అంటే డిజిటల్ పలక అని చెప్పొచ్చు. 10 ఇంచెస్, 13.5 ఇంచెస్ డిస్ ప్లేలో లభిస్తుంది. చాలా తక్కువ ధరలో లభిస్తోంది. చిన్న బ్యాటరీ వేస్తే వన్నియర్ నడుస్తుంది.