టీవీ5 న్యూస్ రీడర్, యాంకర్ రోజా గోరంట్లకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. సినిమా సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో అభిమానులకు దగ్గరైంది రోజా గోరంట్ల. న్యూస్ రీడర్ గానూ ఆకట్టుకుంటోంది. వినసొంపైన వాయిస్.. అంతకంటే అందమైన ముఖంతో అభిమానుల మనసు గెల్చుకుంటోంది. ఈమె స్టైలిష్ లుక్స్, గ్లామరస్ స్మైల్ నిండిన ఫొటోలకు లైక్స్ భారీగా వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో రోజా అందాన్ని ఆమె ఫొటోల్లో చూసేయండి.
https://www.facebook.com/Tv5NewsAnchorRoja
(Visited 3,906 times, 1 visits today)