Prashant Kishor : బీహార్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న బై ఎలక్షన్స్ జనురాజ్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టింది. బెలాగంజ్ నుంచి మహ్మద్ అన్జద్, ఇమామ్ గంజ్ నుంచి జితేంద్ర పాశ్వాన్, రామ్ గఢ్ నుంచి సుశీల్ కుమార్ సింగ్ కుష్వాహా, తరారీ నుంచి కిరణ్ సింగ్ అభ్యర్థులుగా ఉన్నారు.