తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 అవుతోంది. ఏటికేడు తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది ఈ సీనియర్ హీరోయిన్. ఇప్పటికీ కుర్ర హీరోల పక్కన నటిస్తూ.. తన గ్లామర్ సత్తా ఏపాటితో చూపిస్తోంది.
గ్లామర్ ఫీల్డ్ లో ఇన్నేళ్లుగా కొనసాగడం.. అందం, ఇమేజ్ ను కాపాడుకోవడం.. అంత సాధారణ విషయం కాదు. కొద్దిమందికి మాత్రమే అది సాధ్యమవుతుంది. గ్లామర్ తారగా ఏళ్లపాటు కొనసాగిన హీరోయిన్లలో తమన్నా పేరు కచ్చితంగా ఉంటుంది.
ఆ మధ్య వచ్చిన ఎఫ్2తో తమన్నా.. పేరు మార్మోగింది. ఆ మూవీలో తమన్నా గ్లామర్ కు బాక్సాఫీస్ బద్దలైంది. ఆ స్టిల్స్ కొన్ని ఇటీవల విడుదలయ్యాయి. తమన్నా హాట్ స్టిల్స్ ఓసారి చూసేయండి.
(Visited 4,925 times, 1 visits today)