Pushpa 2 Kissik : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ రానుంది.
అత్యాధునిక లివర్ సంరక్షణ, ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) ప్రారంభించారు
Ashu Reddy తన స్టైలిష్ లుక్స్, ఫిట్‌నెస్ రొటీన్‌లను ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తరచుగా షేర్ చేసుకునేది. అక్కడ ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ ఉంది.
Meenakshi Chaudhary : టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ కేక్ ఈ పంజాబీ ముద్దుగుమ్మ. లక్కీ భాస్కర్ లాంటి హిట్ పడటంతో.. అమ్మడి కెరీర్ ఊపందుకుంది. మట్కాతోనూ సై అంటోంది. మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు అమ్మడి బ్యాగ్ లో చేరిపోయాయి. సూపర్ ఫిగర్ అమ్మడి సొంతం. నవ్వుతో పాటు.. అలరించే అందం ఆమెకు పెట్టని ఆర్నమెంట్.
Prashant Kishor : బీహార్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న బై ఎలక్షన్స్ జనురాజ్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టింది. బెలాగంజ్ నుంచి మహ్మద్ అన్జద్, ఇమామ్ గంజ్ నుంచి జితేంద్ర పాశ్వాన్, రామ్ గఢ్ నుంచి సుశీల్ కుమార్ సింగ్ కుష్వాహా, తరారీ నుంచి కిరణ్ సింగ్ అభ్యర్థులుగా ఉన్నారు.
KCR Asaduddin 24 మందిని మార్చి ఉంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిచేదని అసదుద్దీన్ ఒవైసీ అభిప్రా యపడ్డారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు అహంకారం ఉండేదన్నారు. తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి పోతున్నామని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.