రెచ్చిపోయిన రష్మిక.. మైండ్ బ్లాక్ అంతే..!

Rashmika Hot in Mindblock Song

సినిమాల్లో చిన్న చిన్న ఆఫర్లు రావడమే గొప్ప విషయం. అలాంటిది.. మహేశ్ బాబుతో మూవీ. మహేశ్ బాబు పక్కన హీరోయిన్ రోల్. ఇలాంటి బంపర్ ఆఫర్ ఎవరైనా వదులుకుంటారా. రష్మిక కూడా అదే చేసింది. అస్సలు వదల్లేదు. అవకాశం వదులుకోవడం అంటే రోల్ అని కాదు.. అందాల ప్రదర్శన గురించి.

స్కిన్ షో విషయంలో కట్టుబాట్లు, పద్ధతిగా ఉంటూ వచ్చింది రష్మిక. విజయ్ దేవరకొండ లాంటి స్టార్ తోనూ అదే పద్ధతి ఫాలో అయింది. ఐతే… ఈసారి మహేశ్ బాబుతో. అందుకే.. ఆమె స్కిన్ షోలో రెచ్చిపోయింది. బంపర్ ఆఫర్ లాంటి మూవీలో.. తనలోని అందాలన్నీ ఎగ్జిబిషన్ పెట్టేసింది.

సరిలేరు నీకెవ్వరు మూవీలో.. హి ఈజ్ సో క్యూట్ అంటూ.. మహేశ్ బాబు కోసం పడిచస్తూ.. క్యూట్ క్యూట్ యాక్టింగ్ తో మురిపించింది రష్మిక. ఐతే.. చివర్లో వచ్చిన మైండ్ బ్లాక్ పాటలో.. నిజంగానే రష్మిక మైండ్ బ్లాక్ చేసేసింది. మాస్ మసాలా సాంగ్ కావడం… ఆడియన్స్ కు ఊపునిచ్చే పాటకావడంతో.. సాంగ్ ను గ్రాండ్ గా తీశారు. రిలీజ్ కు ముందు వీడియోను లీక్ చేయలేదు. దీంతో… థియేటర్లో పాటకు మంచి స్పందన వచ్చింది. ఈపాటలో.. రష్మిక తన అందాలతో రెచ్చిపోయింది. అభిమానులకు పండగ చేసింది. తనలోని గ్లామర్ రేంజ్ ఏంటో చూపించింది.

సరిలేరుతో తన కెరీర్ ఊపందుకుంటుందని రష్మిక అనుకుంటోంది. త్వరలోనే కుర్రహీరోలతో తాను చేసిన రెండు మూడు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. కానీ.. మహేశ్ తో మూవీతో వచ్చే స్పందనే వేరు కదా. అందుకే.. పాటకు తగ్గట్టుగా.. రూల్స్ లాంటివేమీ పెట్టుకోకుండా.. తనలోని గ్లామర్ ను షో కేస్ చేసి నిజంగానే మైండ్ బ్లాక్ చేసింది రష్మిక.

 

(Visited 1,562 times, 1 visits today)
Author: kekanews