సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పూలేదన్నారు హీరో అల్లు అర్జున్. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పారు. శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ వెల్లడించారు.
Pushpa 2 Kissik : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ రానుంది.
అత్యాధునిక లివర్ సంరక్షణ, ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) ప్రారంభించారు
Ashu Reddy తన స్టైలిష్ లుక్స్, ఫిట్‌నెస్ రొటీన్‌లను ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తరచుగా షేర్ చేసుకునేది. అక్కడ ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ ఉంది.
Meenakshi Chaudhary : టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ కేక్ ఈ పంజాబీ ముద్దుగుమ్మ. లక్కీ భాస్కర్ లాంటి హిట్ పడటంతో.. అమ్మడి కెరీర్ ఊపందుకుంది. మట్కాతోనూ సై అంటోంది. మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు అమ్మడి బ్యాగ్ లో చేరిపోయాయి. సూపర్ ఫిగర్ అమ్మడి సొంతం. నవ్వుతో పాటు.. అలరించే అందం ఆమెకు పెట్టని ఆర్నమెంట్.
పొట్టేల్ (Pottel) లో బలమైన ఎమోషన్ డ్రామా, యాక్టర్స్ పెర్ఫామెన్స్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, బీజీఎంతోపాటు.. పెంచలదాసు పాట ట్రైలర్ ను సూపర్ హిట్ చేశాయని చెప్పొచ్చు. అజయ్(Ajay) లుక్ మాత్రం ఔట్ అండ్ ఔట్ అదిరిపోయిందని చెప్పాలి.
ఘటన జరిగిన సమయంలో 5 ఏళ్ల వయసున్న లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi).. ఇప్పుడు ఏకంగా గ్యాంగ్ స్టర్ గా మారి సల్మాన్ ఖాన్ని (Salman Khan) చంపేస్తానని హెచ్చరిస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది.
మూవీ అప్ డేట్స్, ప్రమోషన్స్, ఈవెంట్స్ నిర్వహణలో ప్రొడ్యూసర్ హరి సరైన ఏర్పాట్లు చేయడం లేదని.. ఎన్టీఆర్ ను దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయని కొందరు అభిమానులు తారక్ కు కంప్లయింట్ ఇచ్చారు.
Jayasudha ఆ బిజినెస్ మాన్ రహస్యంగా పెళ్లి చేసుకుందని, అందుకే ఆయన తరచూ జయసుధతో కనిపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జయసుధ స్పందిస్తే కానీ ఈ వార్తల విషయంలో ఫుల్ స్టాప్ పడదంటున్నారు పరిశీలకులు.