సురేఖా వాణి సినిమాల్లో సహాయక పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందిన నటి.
వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. ఆమె గ్లామర్ ప్రపంంచ ప్రయాణం సాఫీగా సాగుతోంది.
అభిమానులను అలరిస్తూ..సోషల్ మీడియాలో టచ్ లో ఉంటుంటారు సురేఖా వాణి. సినిమాల్లో పాత్రల్లాగే తనను తాను ఫ్రెష్ గా చూపించుకోవడానికి ఆమె పడే తపన ఆకట్టుకుంటోంది. ఈ వయసులోనూ ఆమె జిమ్ లలో కసరత్తు చేసి అందానికి సాన బెడుతోంది.