Anupama Parameswaran : అనుపమ రచ్చ మామూలుగా లేదుగా!
అనుపమ పరమేశ్వరన్ పేరు వినగానే పద్ధతైన హీరోయిన్ కళ్లముందు కదలాడేది ఒకప్పుడు. ఇప్పుడు అనుపమ 2.0 నడుస్తోంది. యూత్ , ట్రెండ్ కు తగ్గట్టుగా కిర్రెక్కిస్తోంది అనుపమ. టిల్లు స్క్వేర్ మూవీలో హీరోతో చాాలా సీన్స్ లో రెచ్చిపోయిందని సమాచారం. లేటెస్ట్ గా సోషల్స్ లో మరింత రెచ్చగొడుతోంది ఈ అమ్మడు.
https://www.instagram.com/p/C3fWIKFJ-Bu/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Anupama Parameswaran : అనుపమ రచ్చ మామూలుగా లేదుగా!
https://www.instagram.com/p/C3VKFtotuu3/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==