Samantha : సమంత స్పీడు మామూలుగా లేదు. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత పట్టపగ్గాలు లేనట్టుగా రెచ్చిపోతోంది సమంత. జంటగా ఉన్నన్నాళ్లు పద్ధతిగానే కనిపించిన సమంత.. విడాకులకు కొద్ది నెలల ముందు హాట్ పోజులతో కసక్కుమనిపించింది. విడిపోయిన ప్రకటన తర్వాత కుర్రాళ్ల గుండెల్లో కలుక్కుమనిపిస్తూనే ఉంది.
Read Also : Payal Rajput : జనక్ జనక్ పాయల్ బాజా.. విప్పి చూపేసింది..!
ఊ అంటావా మామా ఊఊ అంటావా అంటూ.. మలి కెరీర్ ను ఐటమ్ పాటతో మొదలుపెట్టి.. తన రెండో ఇన్నింగ్స్ కు అన్ స్టాపబుల్ కిక్ స్టార్ట్ ఇచ్చేసింది సమంత. ప్రస్తుతం గోవాలో తన డిజైనర్, మోడలింగ్ ఫ్రెండ్స్ తో కలిసి షికారు చేస్తోంది. తొడలపైదాకా డ్రెస్సులు, స్విమ్ సూట్లు, బికినీలు వేసుకుని.. పరువాల విందు చేస్తోంది. ఆ ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.