ఆంటీ కాదు ఇంకా అమ్మాయే..! సన్నబడిన సన్నీలియోన్

1

ఏళ్లు గడుస్తున్నకొద్దీ Sunny Leone అందాన్ని ఆరాధించేవాళ్లు తగ్గుతారు. కానీ.. సన్నీలియోన్ అందానికి ఆరాధకులు పెరుగుతున్నారు. సన్నీ తనను తాను అరగదీసుకుంటూ… రంజింపజేస్తోంది.

Sunny Leone Hot Photos -kekanews

సన్నీలియోన్ హవా ఇండియన్ ఎంటర్ టైన్ మెంట్ ఫీల్డ్ లో కొనసాగుతోంది. అటు మూవీల్లోనూ.. ఇటు టీవీ షోల్లోనూ.. స్పెషల్ అప్పియరెన్స్ లోనూ… ఇనాగ్యురేషన్స్ లోనూ పాల్గొంటూ సందడి చేస్తోంది ఈ మాజీ పోర్న్ బ్యూటీ.

ఇండియాకు వచ్చాకే.. తాను లైఫ్ లో స్థిరపడినట్టుగా అనిపిస్తోందని పలు మార్లు చెెప్పింది SunnyLeone. అందుకే అందంపై సన్నీలియోన్ పెట్టే శ్రద్ధ మామూలుగా ఉండదు.

సన్నీలియోన్ ఫొటో షూట్లు, స్టిల్స్ చూస్తుంటే ఈ విషయం అర్థమైపోతుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అందాన్ని ఆరాధించేవాళ్లు తగ్గుతారు. కానీ.. సన్నీలియోన్ అందానికి ఆరాధకులు పెరుగుతున్నారు. సన్నీ తనను తాను అరగదీసుకుంటూ… అభిమానులను రంజింపచేస్తోంది. పదేళ్లకు.. ఇప్పటికి చూస్తే.. ఆమె వయసు తగ్గిందా అనిపిస్తోంది. ఓసారి ఆమె లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

Read Also : ఎంత శ్రద్ధగా ఉందో… Shraddha Das Hot PhotoGallery

Read Also : CAA పొరుగు దేశాల ముస్లింలకు ఎందుకు పౌరసత్వం ఇవ్వదంటే..?

(Visited 171 times, 1 visits today)

One thought on “ఆంటీ కాదు ఇంకా అమ్మాయే..! సన్నబడిన సన్నీలియోన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కొత్తపాట పేరుతో.. DSP రంగమ్మ.. మంగమ్మా.. దించేశాడుగా..!

Mon Dec 16 , 2019
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/sunnyleone-looking-slim/"></div>ఫేమస్ , బ్లాక్ బస్టర్ , కమర్షియల్ హిట్ అయిన రంగస్థలంలో రంగమ్మా.. మంగమ్మా పాటను.. అటూ ఇటూ మార్చేసి.. కొట్టిపారేశాడు దేవిశ్రీ ప్రసాద్. <!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/sunnyleone-looking-slim/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
He's So Cute Sarileru Neekevvaru Song

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..