‘వెంకీ మామ’.. అల్లుడి బర్త్ డే గ్లింప్స్

https://www.youtube.com/watch?v=o0FdOkCZVV8
Spread the love

విక్టరీ వెంకటేశ్, యువసమ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా వెంకీమామ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. రియల్ లైఫ్ లో మామ అల్లుడు అయిన వెంకటేశ్, నాగచైతన్య ఈ మూవీలో కలిసి నటించడం చాలా మందిలో క్యూరియాసిటీ పెంచేసింది.

నాగచైతన్య పుట్టినరోజు నవంబర్ 23 సందర్భంగా మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. నాగచైతన్య సోల్జర్ గా అలరిస్తున్నాడు. సోల్జర్ అల్లుడిగురించి మామ చెప్పే సీన్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. వెంకటేశ్ పక్కన పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. తమన్ సంగీతం అందించాడు.

 

(Visited 176 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *