RGV సరుకు… అప్సర రాణి.. క్యా మాల్ హై

Apsara Rani
Spread the love

అప్సర రాణి. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈమె పేరు, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. RGV హీరోయిన్ కావడమే అందుకు కారణం. ఇప్పటికే తెలుగులో ఉల్లాల ఉల్లాల, 4 లెటర్స్  సినిమాల్లో అంకిత మహారాణాగా పరిచయమైంది. ఆ సినిమాలు కలిసిరాకపోవడంతో.. అప్సరగా పేరు మార్చుకుని తన లక్ ను టెస్ట్ చేసుకుంటోంది. ఐతే.. ఈసారి ఆర్జీవీ సినిమాలో పడటంతో… ఆమెకు గుర్తింపు దక్కింది.

లాక్ డౌన్ టైమ్ లోనూ.. చిన్న సినిమాలు తీసి.. ఓటీటీలో రిలీజ్ చేస్తూ.. లాభాలు ఆర్జిస్తున్న ఆర్జీవీ.. కొత్తగా థ్రిల్లర్ మూవీ తీస్తున్నాడు. అందులో.. అప్సర రాణి ఫీమేల్ లీడ్. కండలు తీరినమరో కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు.

అప్సర రాణి ఒడిశాకు చెందిన అమ్మాయి. నటిగా కన్నా.. డాన్స్ బాగా చేస్తుందని వర్మ రీసెంట్ గో ఓ ట్వీట్ చేశాడు. దాంతోపాటే… అప్సర స్టిల్స్ ను కూడా పోస్ట్ చేశాడు. దీంతో.. ఈ అప్సర వైరల్ అయిపోయింది. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి అమ్మాయిలను ఎలా పడతాడో అని అభిమానులు కామెంట్స్ లో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. అప్సర స్టిల్స్ కింద చూడొచ్చు.

 

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image may contain: 2 people, close-up

Image may contain: one or more people and close-up

Image may contain: 1 person, close-up

 

 

 

(Visited 482 times, 1 visits today)
Author: kekanews