వామ్మో కరోనా.. ఇండియా 1 మిలియన్ మార్క్ దాటేసింది

India Corona
Spread the love

ఇండియాలో 10లక్షలు దాటిన కరోనా బాధితులు

దేశంలో కరోనా విస్తృతి కొనసాగుతూనే ఉంది. జూన్ 16న అత్యధికంగా దాదాపు 35వేల కేసులు నమోదయ్యాయి. 687 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1 మిలియన్ అంటే.. పది లక్షలు దాటేసింది. మన దేశం కంటే ముందు.. బ్రెజిల్ లో 20లక్షలకు పైగా.. అమెరికాలో 30లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆగస్ట్, సెప్టెంబర్ లో మనదగ్గర కేసులు రోజుకు లక్షవరకు నమోదవుతాయని అంటున్నారు. మరణాలు తక్కువగా ఉండటం ఒక్కటే ఈ మహమ్మారి కాలంలో బతుకుపై ఆశలు రేపుతున్న విషయం.

#Covid 19 cases cross the 10 lakh mark in India with the highest single-day spike of 34,956 cases, and 687 deaths. Total positive cases stand at 10,03,832 including 3,42,473 active cases, 6,35,757 cured/discharged/migrated and 25,602 deaths: Ministry of Health and Family Welfare

(Visited 100 times, 1 visits today)
Author: kekanews