రత్తాలు.. మండే ఎండలో బికినీ అందాలు

Raai Lakshmi bikini Feast
Spread the love

మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే స్పెషల్ పాటలో ఆడి పాడిన ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్ తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల గుండెల్లో హీట్ పెంచుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు కెరియర్ లో సరైన హిట్ లేక పోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.కానీ ఐటమ్ సాంగ్స్ తో కొద్ది కాలంలోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. మరిన్ని చాన్సులకోసం.. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రెచ్చి పోతోంది. ఈ అమ్మడు ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది.

స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీ ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చింది లక్ష్మీరాయ్. ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ ఇచ్చింద. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఎండాకాలంలో హాట్ సమ్మర్ బాంబ్ లా మారిందని అన్నారు.  కేవలం ఫొటోలతోనే అప్ డేట్ చేస్తూ… ఫ్యాన్స్ కు నిద్ర దూరం చేస్తోంది ఈ కాంచనమాల.

(Visited 361 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *