ఎన్ని ముద్దులు పెట్టాడో.. లెక్కేలేదు

Rana Daggubati Siddu Krishna Leela
Spread the love

OTT ప్లాట్ ఫామ్ పై మరో సినిమా రిలీజ్ కు రెడీ అయింది. కరోనా లాక్ డౌన్ తో సినిమా థియేటర్లు మూతపడటంతో.. ప్రస్తుతం అంతా ఓటీటీ వైపే చూస్తున్నారు. క్రిష్ణ అండ్ హిట్ లీలా.. పేరుతో ఓ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

సిద్ధు, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్ కీ రోల్స్ పోషించారు. గుంటూరు టాకీస్ లో రష్మితో రొమాన్స్ చేసిన సిద్దు ఈ మూవీలో పెట్టిన ముద్దులే ఈ కొత్తసినిమాకు కావాల్సినంత A గ్రేడ్ ప్రమోషన్ ఇస్తున్నాయి.

ముగ్గురమ్మాయిలతో హీరో రొమాన్స్.. ఇద్దరితో సీరియస్ గా లవ్.. ఇదీ కాన్సెప్ట్. ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ లేకపోతే ఏమవుతుంది.. అని హీరో అడగడం అతడి క్యారెక్టరైజేషన్ ను తెలుపుతోంది.

రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ దీనిని త్వరలోనే ఓటీటీపై రిలీజ్ చేయబోతోంది.

 

(Visited 144 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *