దాచుకోనంటున్న మరాఠీ మోడల్ .. ఫొటోగ్యాలరీ

Harshada Vijay
Spread the love

బాలీవుడ్ లో హీరోయిన్ల మధ్య రేస్ మామూలుగా ఉండదు. అవకాశాల కోసం అక్కడ అందాల ఆరబోత తప్పదు. ఈ విషయంలో మన సౌతిండియా ఇండస్ట్రీలు కొంచెం బెటర్.

ఇప్పటికే పలు యాడ్ ఫిలింలలో నటించిన హర్షదా విజయ్ తాజాగా చేసిన ఫొటోషూట్ ఇపుడు వైరల్ అవుతోంది. ఈమె మరాఠీ మోడల్. ముంబైలో పలు యాడ్ ఫిలింలలో నటించింది. కాల్విన్ క్లెయిన్ బ్రాండ్ కు మోడలింగ్ చేసిందంటే.. ఫిగర్ ఎంతబాగుంటుందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా హర్షదా విజయ్ చేసిన హాట్ ఫొటో షూట్ కు అందాల ఆరాధకులు ఫిదా అయిపోతున్నారు. మీరూ చూసేయండి ఆ ఫొటోలను.

Image

Image

Image

Image

Image

Image

 

(Visited 923 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *