అందగత్తెలను చూసుంటారు. ఈ రాతగత్తెను చూశారా.. Incredible

Writing Girl

ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది.

ఎవరి టాలెంట్ ను తక్కువ అంచనా వేయలేం.

కొన్ని ప్రతిభలు చూస్తుంటే.. అచ్చెరువొందటం తప్ప.. నోట మాట రాదు.

ఇప్పుడు మీరు చూడబోయే టాలెంట్ కూడా అదే కోవకు చెందినది.

ఆ అమ్మాయి పేరు స్వరూప. కర్ణాటక ఆమె సొంత రాష్ట్రం.

ఆమె రాస్తుంది. అందరూ రాసినట్టుగానే కాకుండా.. రెండు చేతుల్తో రాస్తుంది. రెండు చేతులతో రాయడం పెద్ద స్పెషల్ కాదంటారా. ఐతే.. ఇకనుంచి చెప్పేది వింటే మీరు నోరు వెళ్లబెడతారు.

ఆమె రెండు చేతులతో ఒకేసారి ఒకే సారి రాయగలదు. అక్షరాలను రివర్స్ లో తిప్పు కూడా అదే స్పీడ్ లో రాయగలదు. ఒకే పదాన్ని ఓ చేత్తో మొదలుపెట్టి ఇంకో చేత్తో ముగించగలదు. మధ్యమధ్యలో అక్షరాలు రాసి… వాక్యాలను పూరించగలదు.

ఎడమనుంచి.. కుడికి.. కుడి నుంచి ఎడమకు.. అక్షర దోషం లేకుండా.. అర్థం చెడకుండా.. అదే స్పీడ్ లో రాయగలదు. అర్థం కాలేదా. ఐతే… ఈ వీడియో చూడండి. ఆమె ప్రతిభకు శెభాష్ అనేయండి.

 

(Visited 21 times, 1 visits today)