అన్నంతపని చేసిన రఘునందన్..! కేటీఆర్,హరీశ్ రావుపై కేసు నమోదు
ఒక ఆడబిడ్డను అవమానించేలా పోస్టులు పెట్టడం తగదని రఘునందన్ రావు కేటీఆర్,హరీశ్ రావులను ఉద్దేశించి హెచ్చరించారు. దుబ్బాక, సిద్దిపేట, సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అన్నంతపని చేసిన రఘునందన్..! కేటీఆర్,హరీశ్ రావుపై కేసు నమోదు Read More