(సోషల్ మీడియా నుంచి సేకరణ)
JayaJayahe Song :
అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటలో డెబ్బై వేల పుస్తకాలు చదివిన మహా జ్ఞాని శ్రీ శ్రీ శ్రీ కెసిఆర్ రాసిన చరణం కూడా ఉంది.
ఆ రోజుల్లో చూసుకుంటే అందెశ్రీ పశువులు కాసేటప్పుడు
జతగాడిగా ఇద్దరూ కలిసి రాష్ట్ర గీతాన్ని రాశారు..ఆ చరణం పేటెంట్ గొడవ మూలంగానే ఆ పాటను కెసిఆర్ అంగీకరించ లేదు అని
మహా జ్ఞాని కొడుకు చిన్న దొర కెటిఆర్ ఇప్పుడే Ntv తో ఆన్నాడు.
అదొక్కటే కాదు చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ పాట కూడా కెసిఆర్ రాశాడు.
గారడి జేస్తుంనృ గడి బిడి జేస్తుండ్రు కూడా ఆయనే రాశాడు..
నిజానికి చరిత్ర లోకి పోతే కెసిఆర్ కథ పెద్దదే
వేమన లాగా అలా ఆయన చెప్పుకుంటూ పోతే
పక్కనే ఉన్న పృచ్చకులు కొన్ని యెత్తి రాశారు..
కానీ జయజయ హే లో ఆయన ఒక చరణం రాయడం జరిగింది కానీ తొట్రు పాటు మూలంగా పక్కన ఉన్న చిత్ర గుప్తుల అలసత్వం మూలంగా ఈ అనర్థం జరిగింది
కాబట్టి మళ్ళీ పాలన మారాక బంగారు తెలంగాణ విగ్రహాన్ని కెసిఆర్ విరచిత గేయాన్ని పునః సృష్టి చేయబోతున్నాం అని యువరాజు అంటున్నాడు.