కరోనా ఐసోలేషన్ సెంటర్ లో కెనెడా ప్రధానమంత్రి కెనడా ప్రధాని భార్యకు సోకిన వైరస్ నోయిడాలో ఐసోలేషన్ సెంటర్ కు ఓ కంపెనీలోని 707మంది   ఇండియాలో కరోనా పాజిటవ్ పేషెంట్ల సంఖ్య 75కు పెరిగింది. ఢిల్లీ సరిహద్దు నగరం ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో కొత్తగా పేషెంట్ లో వైరస్ లక్షణాలు గుర్తించారు. ఫ్రాన్స్, చైనాలో పర్యటించి ఇండియాకు వచ్చిన అతడికి కరోనా పాజిటివ్ వచ్చింది. నోయిడాలోని ఓ […]

పూరీ జగన్నాథ్ చెప్పే సంగతులు వింటుంటే.. ఓహో.. ఈ అనుష్క ఇలా మారడానికి ముందు ఇంత కథ జరిగిందా అనిపించక మానదు………………..

గేర్లు మార్చకుండా.. రయ్ రయ్ మంటూ దూసుకుపోవచ్చని చాలామంది గేర్ లెస్ స్కూటర్లు కొంటారు. హైదరాబాద్ లాంటి సిటీలకు యాక్టివాలు, స్కూటీలు లాంటి బండ్లు బాగా సూటవుతాయి. ట్రాఫిక్ లో గేర్లు మార్చే జంఝాటాలు ఏమీ లేకుండా దూసుకుపోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. స్కూటీలతో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే.. రేస్ గుంజితే.. బండి మూవ్ అవుతుంది. ఫ్రెండ్ కలిశాడని ఆపినా.. రేస్ పై చేయి పడకుండా జాగ్రత్తపడాల్సిందే. యాక్టివాలాంటి […]

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా ఎంపికైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం నాడు హైదరాబాద్ రానున్నారు. బుధవారం మార్చి 11నాడు బండి సంజయ్ ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త  అధ్యక్షుడిగా బీజేపీ అధిష్ఠానం ఎన్నుకుంది. డాక్టర్ కె.లక్ష్మణ్ పదవీ కాలం ముగియడంతో… రాష్ట్ర బీజేపీ పగ్గాలను బండి సంజయ్ కు అప్పగించింది హైకమాండ్. బండి సంజయ్ కు యూత్ లో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో.. […]

సిన్సియర్ ప్రయత్నాలు చేసినప్పుడే .. జనం గుండెలను తాకుతారు. బండి సంజయ్ కూడా.. అలాంటి ఓ సెంటిమెంట్ సునామీ. హిందూ ధర్మానికి ఆయన ఓ సర్టిఫైడ్ బినామీ.

(సమాజంలోని అంశాలపై తనదైన అభిప్రాయాన్ని బలంగా వినిపించే Vijay Sadhu ఫేస్ బుక్ వాల్ నుంచి తీసుకోవడం జరిగింది.) థూ మీ బతుకులు చెడ..! నాకు ఇప్పటికి బాగా గుర్తు… పరిటాల రవి హత్య తర్వాత కొన్ని రోజులకు అతని సమాధి వద్ద అతని భార్య సునీత కన్నీటి నివాళి అర్పిస్తోంది. రవి మర్డర్ తో పాటు ఆ తర్వాత పరిణామాలను, మొద్దు శీను ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేసిన ఛానల్ […]

(ఇంటర్, ఎంసెట్ ఎగ్రామ్స్ లో  విద్యార్థులకు ఇబ్బందిగా మారిన 1 మినిట్ రూల్ గురించి… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ కేక రీడర్స్ కోసం.) కాళ్లు పట్టుకుంటా సార్, పరీక్ష రాయనివ్వండి సార్, అని కాళ్లు పట్టుకుంటున్న విద్యార్థిని…. చాలా చోట్ల హాల్ టికెట్లు ఇచ్చే దిక్కులేదు… ఆ దిక్కుమాలిన నిమిషం నిబంధన మాత్రం ఘనంగా, గొప్పగా చెప్పుకునే ‘మైండ్ లెస్’ విద్యాశాఖ అధికారులకు జోహార్లు… దీన్ని సమర్థించే […]

బ్యూటీ పేజాంట్ కంటెస్టెంట్..  మిస్ యూనివర్స్ కంపీటెంట్ ఊర్వశి రాటెల్లా బాలీవుడ్ లో తనదైన స్టైల్లో ఆకట్టుకుంది. రీసెంట్ గా ఓ బీచ్ లో .. బికినీ షోతో అందరి మతి పోగొట్టింది. తీరైన ఒంపుసొంపులకు కేరాఫ్ అయిన ఊర్వశి రాటెల్లా.. తన అందాలను పరిచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫొటోలు మీరూ చూడండి.    

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..