కెమెరాను ఎక్కడపెట్టావ్ వర్మ.. థ్రిల్లర్ తో థ్రిల్ చేశాడుగా..!

Thriller Trailer

రామ్ గోపాల్ వర్మ అంటేనే కెమెరా యాంగిళ్లు.

తనదైన స్టైల్లో కెమెరాలను సెట్ చేయడం.. మూవ్ చేయడంలో వర్మ స్టైలే వేరు.

అది శృంగారమైనా.. భయంకరమైనా.. యాక్షన్ మూవీ అయినా వర్మ స్టైలంతా కెమెరా చుట్టూనే ఉంటుంది.

ఒడిషా అమ్మాయి అప్సర రాణి హీరోయిన్ గా  రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా సినిమా థ్రిల్లర్. Thriller సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

థ్రిల్లర్ మూవీ ట్రైలర్ లోనూ కెమెరా యాంగిల్స్ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఓవైపు సస్పెన్స్ చూపిస్తూనే.. కెమెరాను ఎక్కడెక్కడో పెట్టి.. ఆ ధ్యాస నుంచి మళ్లించడానికి ట్రై చేశాడు. ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. అప్సర అందాలు హైలైట్ అవుతున్నాయి.

(Visited 10 times, 1 visits today)

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..