కసక్ గ్యాలరీ : ఈ అందం ‘సదా’ సమ్మోహనం

Sada Hot photo Shoot

సదా మహ్మద్ సయద్. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనక్కరలేని పేరు. నాజూకైన రూపం. అందమైన ఎక్స్ ప్రెషన్స్. మైమరిపించే యాక్టింగ్.

సదా మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తోంది. 2015లో తమిళ్ ఇండస్ట్రీతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది సదా. తెలుగులో ఢీ ప్రోగ్రామ్ తో జనంతో టచ్ లో ఉంటోంది. ఈ ప్రోగ్రామ్ లో సదా వేసుకునే కాస్ట్యూమ్స్, డ్రెస్సింగ్ స్టైల్ కు జనంలో మంచి పేరుంది. సదా ఏ కాస్ట్యూమ్స్ లో వస్తుందో చూసేందుకే ఈ షో చూసేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

తేజ ‘జయం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సదా.. ఆ తర్వాత.. చాలాకాలం పాటు ప్రేక్షకుల మనసులను గిలిగింతలు పెట్టింది. కొత్తతరం రాకతో.. అవకాశాలు తగ్గినా.. సదాలో అందం మాత్రం తగ్గలేదు. ఆమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫొటోలు.. సదాలోని అందం సదా ఉండిపోతుందని చెప్పకనే చెబుతున్నాయి. అందం ఆరాధకులు ఆ ఫొటోలను చూసేయండి.

Image

Image

Image

Image

Image

Image

44 Best Sada images | Sada, Actresses, Indian actresses

Sada Hot Navel Pics23 by daivik123 on DeviantArt

sada-hot-stills-6.jpg (799×1280) | Actress navel, Hot actresses ...

Eli Movie Actress Sada Hot Pics – My Gallery

Sadha to Shake Legs for a Sizzling Song with Vishal – Nothing but ...

Sada New Hot Photoshoot Stills - Latest Movie Updates, Movie ...

Kannada Actress Sada Hot Wallpapers | Surfingall

Sada Navel Show Pics | South Indian Navels

(Visited 27 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మహేశ్ బాబు మరదలు రెచ్చిపోతోంది...

Tue Jun 23 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/sada-latest-hot-photo-shoot/"></div>చలాకీగా.. చిన్నపిల్లగా కనిపించే తేజస్విని మడివాడ  బిగ్ బాస్ తో ఫేమ్ లోకి వచ్చింది. సినిమాల్లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. లాక్ డౌన్ టైమ్ లో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. తాను ఏం చేస్తున్నానో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోని తన ఫాలోయర్స్ తో పంచుకుంటుంది తేజస్విని. సందర్భం తగినట్టుగా తన భావాలను తెలుపుతుంది. తేజస్విని ఏదైనా ఫ్రాంక్ గా చెబుతుందని ఆమె ఫ్యాన్స్ అంటుంటారు. […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/sada-latest-hot-photo-shoot/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
Tejaswi Madivada

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..