వెడ్డింగ్ షూట్.. యమా హాట్.! Viral Kerala Pre Wedding Photoshoot – 2020

http://www.kekanews.com/

Viral Kerala Pre  Wedding Photoshoot – 2020 , Hot Save The Date Photoshoot

ప్రి-వెడ్డింగ్, వెడ్డింగ్ ఫొటోషూట్లు చేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్.

పెళ్లికి ముందు అదో మస్ట్ షుడ్ అన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు.

సినిమాల్లో హీరో, హీరోయిన్లలాగా.. మనం ఎందుకు ఓ పాటేసుకోకూడదు అని జంటలు అనుకుంటున్నాయి.

వారి టేస్ట్ కు తగ్గట్టుగా.. మేకర్స్ , ఫొటో, వీడియో గ్రాఫర్స్ కూడా తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు.

ఆ ట్రెడిషన్ లో.. ఇది నెక్స్ట్ లెవెల్ వీడియో.

ఎంతగా అంటే.. మరీ విమర్శల పాలయ్యేంతగా.

ప్రి వెడ్డింగ్ వీడియో షూట్ ప్రమోషన్ లో భాగంగా ఓ వీడియోగ్రఫీ కంపెనీ.. ఈ యాడ్ ఫిలింను రూపొందించింది.

కాకపోతే.. అందులో జంటను పిచ్చ హాట్ గా చూపించేసింది. ఆ ఫొటోలు మీరూ ఓసారి చూసి.. ఓర్నీ ఇదేం ఫొటోషూట్ రా బాబూ అనుకోండి.

ఈ వీడియోలో కనిపించిన మోడల్ పేరు అర్చన అనీల. మోడల్ గా, నటిగా, ఫిట్ నెస్ ట్రైనర్ గా మంచి పేరుంది ఆమెకు.

Viral Kerala Pre  Wedding Photoshoot – 2020 , Hot Save The Date Photoshoot

Save the date Photoshoots and pre wedding Photoshoots are trending in Kerala with more and more couples are coming up with different ideas to make the photoshoot viral.

Here is another trending and viral pre wedding photoshoot. This is a wedding theme based photoshoot. Akshay Udayan and Archana are the models in this viral photoshoot.

Archana is a model, anchor and a gym trainer.

This photoshoot in red dress went viral in social media. The photoshoot is taken by Rituals Wedding Company.

 

(Visited 502 times, 1 visits today)