జై బోలో తెలంగాణ హీరోయిన్.. అందాల జాతర.. Meera Nandan

http://www.kekanews.com/
Spread the love

Meera Nandan.. మీరానందన్. కేరళ అమ్మాయి. ఏడేళ్లకు.. ఇప్పటికీ ఈ అమ్మడిలో ఎంతో మార్పు వచ్చింది. వయసు పెరుగుతుంటే.. అందాల జాతరకు తెర తీస్తోంది మీరా.

తనలో వచ్చిన మార్పును హైలైట్ చేసుకునేందుకు దుబాయ్ లో.. సోలో రీమిక్స్ సాంగ్స్ లో నటించింది.

ఐతే.. ఈ  ఎత్తుగడ రివర్స్ అయింది. అమ్మడిలో వచ్చిన హాట్ మార్పు బాగుంది కానీ.. జరా జరా అనే పాటను ఖూనీ చేశావనీ..పాటకు తగ్గట్టుగా నటించకుండా.. ఫ్యాషన్ షో పెట్టేశావంటూ తిట్టిపోస్తున్నారు. ఐతే.. సాంగ్ మాత్రం బాగానే జనంలోకి వెళ్లింది.

మన దగ్గర చూసిన పొందికైన, కుదురైన, కుందనపు బొమ్మలాంటి అమ్మాయేనా.. అనేంతగా వేరియేషన్ చూపిస్తోంది మీరా నందన్.

జై బోలో తెలంగాణ సినిమా సమయంలో… కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్న టైంలో… దర్శకుడు శంకర్ కళ్లలో పడింది ఈ మలయాళ హీరోయిన్.

కొత్తమ్మాయి.. హోమ్లీగా కనిపించే అమ్మాయి కావాలని.. పట్టుబట్టి మరీ జై బోలో తెలంగాణ సినిమాలో అవకాశం ఇచ్చాడు దర్శకుడు శంకర్.

ఐతే… సినిమా హిట్టయినా… మీరా నందన్ జోలికి ఏ ఫిలిం మేకర్ పోలేదు.

మలయాళంలోనే చిన్నా, చితకా పాత్రలు వేస్తూ.. నెట్టుకొస్తోంది ఈ భామ.

సీరియల్స్.. మోడలింగ్.. సినిమాలు చేస్తూ.. బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.

మీరా నందన్ లేటెస్ట్ హాట్ ఫొటోస్ మీకోసం.

Image

Meera Nandan Turns Radio Jockey | Actress Meera Nandan Turns Radio Jockey

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

 

(Visited 804 times, 1 visits today)
Author: kekanews