ఫ్యామిలీ ప్యాక్’’ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కె

ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.ఇప్పుడు
ఆ కోవలోకే తన ఐదో సినిమాగా ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ అనే రొమాంటిక్ కామెడీ
సినిమాను తెరకెక్కిస్తున్నారు.

లిఖిత్ శెట్టి,అమృత అయ్యంగార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్
లుక్ మోషన్ పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్
గా ఉన్న ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో కొద్దిసేపటికే వైరల్ గా మారింది.
కన్నడ సినిమా నే అయినా మేకర్స్ ఇతర రీజనల్ లాంగ్వేజ్ లోనూ ప్రమోట్ చేయడం
విశేషం.డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా ప్రమోషన్ రూపమే మారిపోయిందని
చెప్పాలి. ఎక్కడ ఏ సినిమా ఫస్ట్ లుక్ లేదా ట్రైలర్ రిలీజైనా కానీ ఆన్
లైన్ లో ప్రమోట్ చేయటం ద్వారా అందరికీ తెలుస్తుంది.

అందుకే ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ మోషన్ పోస్టర్ అందరికీ రీచ్ అయింది.తెలుగు
నుండి ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం అప్పుడే ఆ చిత్ర నిర్మాత పునీత్
రాజ్ కుమార్ ను సంప్రదించారట.అంతే కాదు ఈ మూవీ డిజిటర్ రైట్స్ కోసం కూడా
ప్రముఖ డిజిటల్ యాప్ తో చర్చలు జరుగుతుండటం విశేషం.కేవలం ఒకే ఒక్క ఫస్ట్
లుక్ మోషన్ పోస్టర్ తో ఇంత హైప్ రావడం గమనార్హం.

  • పునీత్ రాజ్ కుమార్ సమర్పణలో అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ ,లిఖిత్ శెట్టి
    కలిసి నిర్మిస్తున్న ఈ మూవీని ఎస్.అర్జున్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.
    పునీత్ రాజ్ కుమార్ నిర్మించిన ఇంకో సినిమ ‘‘లా’’ డైరెక్ట్ గా అమెజాన్ లో
    జులై 17న రిలీజ్ కాబోతుంది.
(Visited 2 times, 1 visits today)

Next Post

కరోనా తడాఖా.. కోటి దాటిన కేసులు

Sun Jun 28 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="http://www.kekanews.com/good-response-to-family-pack-poster-2449-2/"></div>అత్యధిక జనాభా ఉన్న ఇండియాలో కరోనా జులై, ఆగస్ట్ నెలల్లో  పీక్స్ కు చేరుకుంటుందని చెబుతున్నారు. అప్పటికి కేసుల్లో అమెరికాను ఇండియా దాటిపోతుందని అంటున్నారు.<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="http://www.kekanews.com/good-response-to-family-pack-poster-2449-2/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
corona cases crosses 1 crore mark across world wide

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..