టీవీ న్యూస్ రీడర్ రోజా గోరంట్ల. న్యూస్ టీవీ వ్యూయర్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. వార్తలను ఎంత శ్రావ్యంగా వినిపిస్తారో.. అంతే అందంగా ఉంటారు.
సోషల్ మీడియాలో అభిమానులతో నిరంతరం టచ్ లోఉంటూ ఉంటారు సోషల్ మీడియాలో.
కాస్ట్యూమ్స్., జెవెలరీ గురించి.. అప్పుడప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు.
రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి. ఓసారిప్పుడు చూసేయండి.
రోజా వార్తల కోసం ఈ లింక్ కూడా క్లిక్ చేయండి
(Visited 376 times, 1 visits today)