యాంకర్ సావిత్రిని ఇలా ఎప్పుడైనా చూశారా..? Savithri-ShivaJyothi

http://www.kekanews.com/

వీ6 లో సావిత్రి… టీవీలో శివజ్యోతి తెలంగాణ యాసలో వార్తలు చదువుతుంటే చాలామందికి ఇష్టం. ఆమె వార్తలు చదివే పద్ధతి కూడా ఆమెలాగే అందంగా ఉంటుంది.

టీవీలో కట్టుబొట్టు చాలా పద్ధతిగా ఉంటుంది. ఐతే.. బయట మాత్రం సావిత్రి ట్రెండీగానే కనిపిస్తుంది. సొంత యూట్యూబ్ ఛానెల్ లో ఎన్నో ముచ్చట్లు చెబుతుంది.

ఐతే… సావిత్రి వేసుకునే కాస్ట్యూమ్స్ కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. శివజ్యోతి ఫొటోలు , వీడియోలు పెట్టగానే.. అభిమానులు తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో షేర్ చేస్తుంటారు.

రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోల్లో సావిత్రి అందాన్ని ఓసారి మీరే చూడండి.

Ragalahari on Twitter: "Bigg Boss 3 Shiva Jyothi at Brand Adda Showroom Launch at Chandanagar - https://t.co/aSLE2CzUur #ShivaJyothi #BiggBossTelugu #RagalahariHDPhotos… https://t.co/3cnVh36G8z"

Bigg Boss 3 Shiva Jyothi and Himaja Inaugurates Brand Adda Showroom @ Chandanagar - YouTube

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

 

(Visited 568 times, 1 visits today)