About Us

About the company

kekanews.com broadcasts credible infotainment news in telugu language. kekanews presents u the most interesting and readable content to netizens. 

ఇది సదువుర్రి.. ఏనుగును చంపినోడే.. జింకను కాపాడిండు! వీడినేమందాం..?!

ఏనుగును చంపిన వీడి పుట్కకు అగ్గి తల్గ అని తిడ్దామా...  దేవున్లెక్క వచ్చి కాపాడినవ్ అని జింకను కాపాడినందుకు మెచ్చుకుందామా.. 
Read More
ఇది సదువుర్రి.. ఏనుగును చంపినోడే.. జింకను కాపాడిండు! వీడినేమందాం..?!

పగిలిన గుండె చావును కోరింది.. ప్రేమకు బలైపోయిన టీవీ9 రిపోర్టర్

ప్రేమ ఇచ్చిన ఫీల్, ప్లెజర్, సంతోషాన్ని ఎంజాయ్ చేసిననాడే.. ప్రతి ప్రేమికుడు దాని పెయిన్ ను కూడా ఊహించాలి. ఇలా ఊహించడం కష్టం.. కానీ.. ఇది జీవితం.. ఏదైనా జరగొచ్చు.
Read More
పగిలిన గుండె చావును కోరింది.. ప్రేమకు బలైపోయిన టీవీ9 రిపోర్టర్

వామ్మో… బైక్ ను శానిటైజ్ చేయకండి.. చాలా డేంజర్

కరోనా టైమ్ లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. చేతులు శుభ్రంగా కడుక్కుని... వస్తువులను శానిటైజ్ చేసుకోవడం వరకు ఓకే. కానీ.. గుజరాత్ లో ఓ ప్రైవేటు కంపెనీలో...
Read More
వామ్మో… బైక్ ను శానిటైజ్ చేయకండి.. చాలా డేంజర్

మీ HD టీవీని ఇలా స్మార్ట్ టీవీగా మార్చేయండి

కొన్నాళ్లుగా మార్కెట్ ను అమేజాన్ ఫైర్ స్టిక్ ఏలింది. ఇపుడు Mi బాక్స్ .. ఆ ప్లేస్ ను రీప్లేస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Read More
మీ HD టీవీని ఇలా స్మార్ట్ టీవీగా మార్చేయండి

పవన్ కల్యాణ్ నుంచి అవి రాలేదు.. అలీ హాట్ కామెంట్

ప్రతి ఏటా ఎండాకాలంలో తన ఇంటికి మెగాస్టార్ కుటుంబం నుంచి , పవన్ కల్యాణ్ దగ్గరనుంచి మామిడి కాయలు వస్తుండేవనీ.. ఈసారి మాత్రం అలా జరగలేదని అలీ అన్నారు.
Read More
పవన్ కల్యాణ్ నుంచి అవి రాలేదు.. అలీ హాట్ కామెంట్

కనిపించొద్దంటే మళ్ళీ ఎందుకొచ్చావ్.. కవితపై కేసీఆర్ ఫైర్.. :జ్ఞాపకం

జర్నలిస్ట్ డైరీ పేరుతో సీనియర్ జర్నలిస్ట్ వెల్జాల చంద్రశేఖర్ గారు రాసిన అనుభవం నాకు బాగా నచ్చింది… ఈ మేటర్ చదివిన తరువాత "గుర్తుకొస్తున్నాయి.." పేరుతో జర్నలిస్టుల...
Read More
కనిపించొద్దంటే మళ్ళీ ఎందుకొచ్చావ్.. కవితపై కేసీఆర్ ఫైర్.. :జ్ఞాపకం

రాడ్ దించాలి.. కామెంట్స్ పై చిన్మయి ఫైర్.. CCSలో కంప్లైంట్

సమంత అక్కినేనికి సినిమాల్లో వాయిస్ ఓవర్ అందించే చిన్మయి.. తరచుగా వార్తల్లో ఉంటుంటుంది. తాజాగా.. తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ పూజా హెగ్డే చేసన ఓ ఇన్...
Read More
రాడ్ దించాలి.. కామెంట్స్ పై చిన్మయి ఫైర్.. CCSలో కంప్లైంట్

ఉపాసన తాత అంత్యక్రియల్లో తేనెటీగల దాడి.. చిరు, చెర్రీ సేఫ్

ఉపాసన కొణిదెల తాత ఉమాాపతి రావు అంత్యక్రియలు దోమకొండలో జరిగాయి. ఇటీవల ఆయన చనిపోవడంతో.. ఉపాసన, రామ్ చరణ్ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా...
Read More
ఉపాసన తాత అంత్యక్రియల్లో తేనెటీగల దాడి.. చిరు, చెర్రీ సేఫ్

బుట్టబొమ్మ సాంగ్ మరో రికార్డ్

బుట్టబొమ్మ-butta bomma పాట మరో మైలురాయి అధిగమించింది. మ్యూజిక్ లవర్స్ ను, డాన్సింగ్ ప్రేమికులను, స్టైలింగ్ ఇష్టపడేవారిని ఊపేస్తున్న బుట్టబొమ్మ పాట.. యూట్యూబ్ లో 2వందల మిలియన్ల...
Read More
బుట్టబొమ్మ సాంగ్ మరో రికార్డ్

నడుము.. వయ్యారం.. ఆ సొగసు చూడ తరమా..!

ఆమె వయ్యారం.. నడుము వంపులు.. ఇప్పటికీ ఫిట్ గా కనిపించే ఆ పై ఎద పరువాలు.. చీరకట్టులో ఇవన్నీ.. శ్రద్ధాదాస్ ను అద్భుత శిల్పంలా చూపిస్తున్నాయి.
Read More
నడుము.. వయ్యారం.. ఆ సొగసు చూడ తరమా..!
(Visited 26 times, 1 visits today)

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..