Savithri-ShivaJyothi : తొడల పైకి సావిత్రి డ్రెస్.. అక్కా ఇలా వద్దంటున్న ఫ్యాన్స్

Savithri Hot Show
Spread the love

Savithri-ShivaJyothi : ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ రీడర్, ఆర్టిస్టు, టీవీ హోస్ట్, బిగ్ బాస్ ఫేం తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. తీన్మార్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఆమె పద్ధతిగా కనిపించి.. అందరితో అక్కా అనిపించుకుంది. ఆ తర్వాత కూడా ఆ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్నప్పటికీ.. రీసెంట్ గా కొద్దిరోజుల నుంచి అదే అభిమానుల నుంచి కొంత వరకు విమర్శలు ఎదుర్కొంటోంది.

Read Also : యాంకర్ సావిత్రిని ఇలా ఎప్పుడైనా చూశారా..? Savithri-ShivaJyothi

టీవీ9 ఛానెల్ లో ఇస్మార్ట్ న్యూస్ ప్రోగ్రామ్ చేస్తూనే… యూట్యూబ్ లో తన ఛానెల్ లో వీడియోలతో అందరితో టచ్ లో ఉంటోంది సావిత్రి. షాపింగ్, వ్లాగ్స్, స్పెషల్ వీడియోలతో అలరిస్తోంది. కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ లో ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. ఐతే.. రీసెంట్ గా తన భర్త గంగూలీ బర్త్ డే సందర్భంగా మాల్దీవ్స్ వెళ్లింది సావిత్రి. గంగా ఐ లవ్ యూ అంటూ ఓ వీడియో పోస్ట్ పెట్టింది. ఇందులో.. సావిత్రి  కాస్త హాట్ గా కనిపిస్తోంది. ఐతే… దీనిపై ఆమెను సోదర సమానులుగా భావించే అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు.

అక్కా ఇదేంటి ఇలాంటి డ్రెస్సెస్ వేస్తున్నావ్.. నువ్వు పద్ధతిగా ఉంటేనే మాకు నచ్చుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇన్ స్టా పోస్టుల్లో సెలబ్రిటీలకే రిప్లైస్ ఇచ్చి.. తమకు ఇవ్వడం లేదని మరికొందరు డిసప్పాయింట్ అవుతున్నారు. ఐతే… పాపులారిటీ పెరుగుతున్నకొద్దీ కొన్నిసార్లు ఆకర్షణీయంగా కనిపించక తప్పదు. పెరుగుతున్న పాపులారిటీ కూడా సావిత్రి పట్ల యూత్ లో ఉన్న క్రేజ్ ను చెప్పకనే చెబుతోంది. ఈ ప్రయత్నంలో.. ఆమె అందాల విందు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందిని రంజింప చేసే ప్రయత్నంలో.. సోదర సమానులైన అభిమానులను సావిత్రి ఎలా సంతృప్తి పరుస్తారన్నది ఆసక్తిగా మారింది.

 

(Visited 261 times, 1 visits today)
Author: kekanews