చాక్లెట్-ఐస్ క్రీమ్-ఇడ్లీ… మైండ్ బ్లోయింగ్ ఐడియా

http://www.kekanews.com/
Spread the love

వావ్ అనిపించే Chacolate IceCream Idli స్టోరీ.

ఇడ్లీ చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ.. ఎన్నో మార్నింగ్స్ ఇడ్లీ లేకుండా గడవనే గడవవు.

ఇడ్లీ లో వెరైటీలు ఇష్టపడే వారికి ఇది చాలా కొత్త సంగతే.

ఇడ్లీలోకి చెట్నీలను రకరకాలుగా ప్రయత్నించినవాళ్లెందరో. సాంబార్ ఇడ్లీ కోసం అడ్రస్ వెతుక్కుని వెళ్లి మరీ తింటారు మరికొందరు.

ఐతే… ఇడ్లీకి చాక్లెట్ కలిపి… దానికి ఐస్ క్రీమ్ యాడ్ చేసి.. చివర్లో కిస్ మిస్ లు యాడ్ చేసి.. తింటే.. వామ్మో ఐడియానే వెరైటీగా ఉంది కదా.. మేకింగ్ చూశాక నోరూరిపోవడం ఖాయం.

తమిళనాడు ఇడ్లీకి కేరాఫ్. అక్కడ ఇడ్లీలతో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు.

ఈ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఇడ్లీ కూడా వాళ్లదే.

కింద ఉన్న వీడియో చూడండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. రోడ్ సైడ్ ఇడ్లీ బండి పై ఈ వెరైటీ ఇడ్లీకి స్థానికంగా చాలా డిమాండ్ ఉందట.

(Visited 134 times, 1 visits today)
Author: kekanews