సమంత నవ్వులో ఆ ఛమక్ మిస్సయింది..!

Samantha Smile

Analysis on Samantha Smile

సమంత..

ఈ పేరు చెప్పగానే.. యూత్ కు ఓ మాయ కమ్మేస్తుంది.

ఆమె నవ్వు.. సమ్మోహనం.. ఆమె చూపు.. వలపుల బాణం.. ఆమె ముఖం.. మరపురాని సోయగం.

అలాంటి సమంత నవ్వు మారింది. ఆమె నవ్వితే ఎందుకో ఎక్కడో.. తేడా కొడుతోంది.

ఏం మాయ చేశావే.. అనిపించినట్టుగా.. అంత బాగా అనాలనిపించడం లేదు.

ఓ అనుష్క.. ఓ కాజల్…..ఓ మాధురి…. చిరునవ్వులో.. వీళ్లకు వీళ్లే సాటి.

వయసుతో పాటే.. వారిలో నవ్వు అందం కూడా పెరిగిపోయింది.

కానీ.. సమంతలో అలా కాదు. అప్పుడే ఆ నవ్వులోని అందం ఆవిరైపోయింది.

Image

పెళ్లయ్యాకే.. సమంత చిరు నవ్వు తీరు మారింది.

ఆమె పలు వరుస మారిన తీరు…

నోరు ఉన్నదంతా విప్పి నవ్వడం..

పెదవుల షేప్ లో వచ్చిన తేడా..

ఆనాటి సమంత.. ఇప్పటి సమంత లోని నవ్వుకు ఇవే పెద్ద తేదా అనిపిస్తోంది.

పెదవులకు సమంత సర్జరీ చేయించినట్టు అప్పట్లో టాక్ వచ్చింది.

దంతాల మధ్య గ్యాప్ రావడంతో ఫిల్ చేసుకుందని సమాచారం.

ఈ ట్రీట్ మెంట్.. సమంత చిరునవ్వును చెడగొట్టాయని తెలుస్తోంది.

ఏదైనా.. నాలుగైదేళ్ల కింద .. మొన్నటికి మొన్న రంగస్థలంలో చూసిన సమంత ఓ అద్భుతం.

పెళ్లయ్యాక ఇలా మారిపోయింది. నవ్వు సంగతెలా ఉన్నా.. తన నటనతో.. సమంత ఆకట్టుకుంటూనే ఉంది.

Cute smile | Samantha ruth, Samantha photos, Samantha images

ఆనాటి సమంత..

ఇప్పటి సమంత..

(Visited 180 times, 1 visits today)