కౌశల్ తో అఖిల్.. మెహబూబ్ సైగల గురించి ఏమన్నాడు..?

బిగ్ బాస్ 4 సీజన్ ముగిసినా.. దాని ప్రకంపనలు మాత్రం టీవీ, సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్.. బిగ్ బాస్ 4 రన్నరప్ అఖిల్ తో ఇంటర్వ్యూ చేశాడు.

అందులో అడిగిన ప్రశ్నలు మాత్రం చాలా ఇంటర్వ్యూల కంటే యూనిక్ గా నిలబెట్టాయి.

నాగార్జున అఖిల్ చేతిని సడెన్ గా కిందకు దించడం కరెక్టేనా… అనే డౌట్ చాలామందికి వచ్చింది. సడెన్ గా నాగార్జున అఖిల్ హ్యాండ్ ను కిందకు దించడంతో.. ఒక్క సెకన్ అఖిల్ షాక్ అయిపోయాడు. ఆ ఎక్స్ ప్రెషన్ చాలా మందికి రిజిస్టర్ అయింది. అబిజీత్ సంబరం కన్నా.. అఖిల్ కు ఆ సెకండ్ లో సింపతీ వచ్చింది. అది నాగార్జున తీరువల్లేనని చాలామంది అనుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో దీనిపై అఖిల్ ఇంట్రస్టింగ్ ఆన్సరిచ్చాడు.

మెహబూబ్ సైగలు చేసి.. థర్డ్ ప్లేజ్ లో ఉన్నావ్.. డబ్బులు తీసుకో అని సోహెల్ కు చెప్పడం వల్లే.. అతడు మనీ తీసుకుని వెళ్లాడని కొన్ని వీడియోలు అంటున్నాయి. దీనిపైన కూడా అఖిల్ ఆసక్తికరమైన రిప్లై ఇచ్చాడు.

ఇలాంటి ఎన్నో ఇంట్రస్టింగ్ సంగతులు.. ఈ ఇంటర్వ్యూలో చూడండి.

(Visited 122 times, 1 visits today)