జూనియర్ ఎన్టీఆర్ కు చెర్రీ రిటర్న్ గిఫ్ట్ ముచ్చట..!
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి కుటుంబ ఫ్యాన్స్ అందరూ ఇవాళ పండుగ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 37వ బర్త్ డే కావడంతో.. ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేస్కుంటున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే…
అమేజాన్ ప్రైమ్ లో అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా.. భారీ రేటు పలికిన రైట్స్
నిశ్శబ్దం దర్శక నిర్మాతలు.. అమేజాన్ ప్రైమ్ తో డిస్కషన్స్ పూర్తిచేశారు. కొనుగోలు ఒప్పందం భారీమొత్తంలో రూ.కోట్లకు కుదిరింది.
వర్మ హాట్ బాంబ్.. మియా మాల్కోవా “క్లైమాక్స్” టీజర్
హీరోయిన్లను అందంగా చూపాలన్నా... సెక్సీగా చూపాలన్నా.. వర్మకు రెండూ తెలుసు. మియా మాల్కోవాను అందంగా కంటే.. సెక్సీగా చూపితేనే జనం చూస్తారు.
బిస్కెట్ల కోసం కొట్లాట.. ఇదీ మన లాక్ డౌన్ పేద భారతం
రోజుకూలీకి పోతే వచ్చే డబ్బులతో పొట్టనింపుకునే వాళ్లు కోట్లలో ఉన్నారు. వారి ఆకలి తీర్చడం.. వారికి పని కల్పించడం ఇపుడు ప్రభుత్వం చేయాల్సిన పని.
గుడ్ ఐడియా.. ఫిజికల్ డిస్టెన్స్ తో కొవిడ్ బైక్ వచ్చేసింది
బైక్ ను పార్టులు పార్టులుగా విప్పి కుప్పపెడితే.. తిరిగి యథా రూపానికి తేగల సమర్ధుడు.
ఆన్ లైన్ ఉప్పెన.. ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట కొత్త రికార్డ్
‘నీ కళ్లు నీలి సముద్రం’ .. ఉప్పెన సినిమాలోని ఈ పాట ఇపుడు ఆన్ లైన్ సెన్సేషన్. ఆడియో పాట అయినా.. వీడియో సాంగ్ అయినా .. రెండూ కూడా దుమ్ములేపుతున్నవే. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన ఖవ్వాలీ బాణీకీ మధురమైన గాత్రంతో…
నిఖిల్ పెళ్లికొడుకాయెనే.. మ్యారేజ్ ఫొటోలు చూడండి!
యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటివాడవుతున్నాడు. ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మను పెళ్లిచేసుకోబోతున్నాడు. రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్న ఈ జంట.. లాక్ డౌన్ టైమ్ లో పెళ్లితో ఒక్కటవుతోంది. మే 14 గురువారం మార్నింగ్ 6.31 గంటలకు ముహూర్తం…
కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ : సీఎం
కల్తీ, నకిలీలపై ఉక్కుపాదం: --------------------------------------- • నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి, మిర్చి నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది. బుధవారం నుంచే రాష్ట్ర…
ప్రభుత్వం సూచించిన పంటలే వేయాలి: సీఎం కేసీఆర్
రైతులకు లాభం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులు సాగు చేయాలని కోరారు. నియంత్రిత పద్ధతిలో వరి పంట…
యువ ఎంపీ షాక్స్… జగన్ రాక్స్… క్లాస్ అదిరింది..! పార్టీ వణికింది!!
ఎవరైనా తప్పు చేస్తే ఎపీ సీఎం జగన్ ఏం చేస్తాడో... ఈ వీడియో చూస్తే కన్మర్మ్ గా తెలిసిపోతుంది.. ఏపీ సీఎం జగన్ కు ఓ క్లారిటీ ఉంది..ఓ విజన్ ఉంది.. తాను సీఎంగా వందకు వంద మార్కులు సంపాదించాలనే కృతనిశ్చయం…
అమిత్ షా కు ఏమైంది…?
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్వస్థతకు లోనయ్యారా.. సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. అయనకు సర్జరీ అయిందనీ.. అందుకే ఇన్నిరోజులు డ్యూటీకి రాలేదని అంతా చెప్పుకున్నారు. ఓ ఫొటోలో అమిత్ షా పూర్తిగా సన్నబడినట్టుగా ఉండటంతో... పుకార్లు…
స్టార్ కమెడియన్ పై ప్రగతి లైంగిక ఆరోపణలు
సినీ పరిశ్రమ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ సమస్య మాత్రం కామన్ గా ఉంటుంది. ఇందులో ఎక్కువగా సినీ పరిశ్రమలో పెద్ద వాళ్ళుగా చలామణి అవుతున్నటువంటి కొందరు అవకాశాల పేరుతో నూతన యువతీ, యువకులకు, లేదా చిన్న తరహా నటీనటులను లోబరుచుకునే యత్నాలకు చేస్తుంటారు. తాజాగా సినిమా పరిశ్రమలో…
