జూనియర్ ఎన్టీఆర్ కు చెర్రీ రిటర్న్ గిఫ్ట్ ముచ్చట..!

Jr Ntr Ramcharan

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి కుటుంబ ఫ్యాన్స్ అందరూ ఇవాళ పండుగ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 37వ బర్త్ డే కావడంతో.. ఫ్యాన్స్ అందరూ సెలబ్రేట్ చేస్కుంటున్నారు. సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆర్.ఆర్.ఆర్. మూవీ యూనిట్ ఏదైనా సర్ ప్రైజ్ ఇస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు.

ఐతే… ఆ సర్ ప్రైజ్ ను రామ్ చరణ్ ఇచ్చాడు. “మై డియర్ బ్రదర్ తారక్.. నీకు హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతున్నా.  నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చాను. చాలామంచి గిఫ్ట్ ఇస్తానని మరోసారి ప్రామిస్ చేస్తున్నా. మరిన్ని సంబరాలు మున్ముందు చేసుకుందాం” అంటూ రామ్ చరణ్ ట్విట్టర్ లో చెప్పాడు.

ఎన్టీఆర్ కు రామ్ చరణ్ ఇస్తానంటున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటనేది ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో చెర్రీ  పోస్ట్ వైరల్ అవుతోంది. #RamarajuWithBheem అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. #RRRమూవీలోని గెటప్స్ కు సంబంధించిన స్టిల్ కావడంతో.. చెర్రీ పోస్ట్ చేసిన ఫొటో ఆకట్టుకునేలా ఉంది. ఇద్దరూ వైట్ అండ్ వైడ్ ఔట్ ఫిట్ లో ఫ్యాన్స్ ను ఒక్కసారిగా ఎట్రాక్ట్ చేసేశారు. మరోవైపు.. యంగ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఎన్టీఆర్ కు హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పాడు.

(Visited 8 times, 1 visits today)

Next Post

షర్ట్ బటన్స్ విప్పేసిన రకుల్

Mon Jun 1 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/ramcharan-promises-jr-ntr-on-return-gift2125-2/"></div>హీరోయిన్లు ఫేమ్ పెరిగేకొద్దీ.. స్కిన్ షో తగ్గిస్తుంటారు. మొదట్లో ఉండే ఆరాటం వేరు. గ్లామర్ ఫీల్డ్ ను తనవైపుకు తిప్పుకోవాలి.. ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేయాలి.. అభిమానుల నిద్రలోకి వెళ్లిపోవాలి..అనే ఆరాటంలో.. ఎంత చూపిస్తే అంత ఫేమ్ అన్న ఫార్ములా ఫాలో అవుతుంటారు చాలామంది హీరోయిన్లు. బాలీవుడ్ నుంచి దిగుమతి అయినవారైతే చెప్పనక్కర్లేదు. స్కిన్ షోకు పట్టపగ్గాలుండవు. కానీ.. ఫేమ్ లోకి వచ్చాక… అగ్రహీరోయిన్ గా మారాక.. ఈ అడ్డదిడ్డమైన స్కిన్ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/ramcharan-promises-jr-ntr-on-return-gift2125-2/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
rakul preet singh hot photos

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..