వర్మ హాట్ బాంబ్.. మియా మాల్కోవా “క్లైమాక్స్” టీజర్

MiaMalkova Climax
Spread the love

లాక్ డౌౌన్ టైైమ్ లో .. మండే ఎండలో హాట్ బాంబ్ పేల్చాడు రామ్ గోపాల్ వర్మ. God Sex and Truth పేరుతో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో అప్పట్లోనే ఓ వెబ్ ఎడిషన్ రిలీజ్ చేసిన వర్మ..ఇపుడు ఆమెతో మరో మూవీ తీశాడు. అదే క్లైమాక్స్.

క్లైమాక్స్ మూవీ టీజర్ ను రిలీజ్ చేసి ఇండస్ట్రీని అలర్ట్ చేశాడు రాము. మే 18న మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నామని చెప్పాడు.

హీరోయిన్లను అందంగా చూపాలన్నా… సెక్సీగా చూపాలన్నా.. వర్మకు రెండూ తెలుసు. మియా మాల్కోవాను అందంగా కంటే.. సెక్సీగా చూపితేనే జనం చూస్తారు. అందుకే.. ఆమెతో ఓ క్రైమ్ రొమాంటిక్ థ్రిల్లర్ ను తీశాడు వర్మ. ఓ జంట.. వారి ప్రేమ.. మధ్యలో విలన్ల గుంపు.. వారిప్రేమ భగ్నం.. క్లైమాక్స్ ఏం జరిగిందన్నదే కథ.

అందాలారబోయడం మాత్రమే తెలిసిన మియా మాల్కోవాతో నటింపజేశాడు వర్మ. అదే ఈ మూవీలో స్పెషాలిటీ. టీజర్ ను కింద లింక్ లో చూడొచ్చు.

 

(Visited 124 times, 1 visits today)
Author: kekanews