నిఖిల్ పెళ్లికొడుకాయెనే.. మ్యారేజ్ ఫొటోలు చూడండి!

Actor Nikhil Pallavi Marriage
Spread the love

యంగ్ హీరో నిఖిల్‌ ఓ ఇంటివాడవుతున్నాడు. ప్రేమించిన డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మను పెళ్లిచేసుకోబోతున్నాడు. రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్న ఈ జంట.. లాక్ డౌన్ టైమ్ లో పెళ్లితో ఒక్కటవుతోంది.

మే 14 గురువారం మార్నింగ్ 6.31 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. ఏప్రిల్ 16న పెళ్లి జరగాల్సి ఉన్నప్పటికీ.. లాక్ డౌన్ తో కొన్నిరోజులు వాయిదావేశారు. ఇప్పుడు రిలాక్సేన్స్ ఉండటంతో.. పోలీసుల పర్మిషన్ తో పెళ్లిచేసుకుంటున్నారు నిఖిల్-పల్లవి.

హైదరాబాద్ శామీర్ పేటలోని.. ఓ ప్రైవేటు గెస్ట్ హౌజ్ లో.. అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక నిర్వహిస్తున్నారు.

పెళ్లి ఫొటోలు మీరూ చూడేండి

(Visited 173 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *