టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్లగణేశ్ కు కరోనా సోకింది. వైరస్ లక్షణాలు బయటపడటంతో.. ఆయన ప్రైవేటు హాస్పిటల్ లో టెస్టులు చేయించుకున్నారు. ఐతే.. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బండ్లగణేశ్ కొద్దిరోజుల కిందటే రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకున్నారు. ఫిలిం ఇండస్ట్రీ వైపు టర్న్ తీసుకున్నారు. లాక్ డౌన్ టైమ్ లో సైలెంట్ అయ్యారు. సినీ ప్రముఖులు, ప్రభుత్వంతో జరిగిన షూటింగ్ చర్చల్లో పాల్గొన్నారు. తాజాగా కరోనా లక్షణాలతో […]

టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా ఇండస్ట్రీ పోకడ ఏంటో చెప్పింది. గ్లామర్ వరల్డ్ లో ముఖ్యంగా తెలుగులో… హీరోల కన్నా.. హీరోయిన్లకు లిమిటేషన్స్ ఎక్కువ. హీరోయిన్లు అందాలారబోయకపోయినా ఇక్కడ అవకాశాలు తక్కువే. ఇదే విషయాన్ని ఆమె ఇటీవల మీడియాకు చెప్పింది. తెలుగు అమ్మాయి అయి ఉండి.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్న మాట నిజమే అని ఈషా చెప్పింది. ఐతే.. ఇందుకోసం తానే ఒక స్టెప్ తీసుకున్నట్టు […]

” A — 370 ” లోగో లాంచ్ మూన్ లైట్ మూవీ మేకర్స్ & ఆర్నావ్ ఫిలింస్. బ్యానర్: మూన్ లైట్ మూవీ మేకర్స్ బ్యానర్: ఆర్నావ్ ఫిలిమ్స్ టైటిల్: A – 370 ఇది ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులకు సంబంధించిన కథ. ఇది ప్రతీ ఒక్క వ్యక్తికి సంబంధించిన కథ. సాధారణ జీవితం గడపడానికి మనలో కొంత మంది ఎంత పోరాడుతున్నారో, ఎలా బాధపడుతున్నారో, తెలిపే […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..