అల వైకుంఠపురములో.. డైలాగ్స్ ఇవిగో..!
త్రివిక్రమ్ మార్క్ డైలాగులు అల..వైకుంఠపురములో మూవీలో ఆకట్టుకుంటున్నాయి. డైలాగుల కోసమే రిపీట్ ఆడియన్స్ థియేటర్లకు వెళ్తున్నారు. ఆ డైలాగ్స్ ఓసారి మనమూ చూద్దాం. 1. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది..ఒకటి నేలకు.. రెండు వాళ్లకి.. అలాంటోళ్లతో మనకు గొడవేంటి.. జస్ట్ సరెండర్…
సూఫియా ఖాన్ గిన్నిస్ రికార్డ్.. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి పరుగెత్తింది
సూఫియా.. కశ్మీర్ నుంచి.. కన్యాకుమారి వరకు జర్నీ చేసింది. వింతేం ఉంది అనుకుంటున్నారా.. ఆమె విమానంలోనో.. రైలులోనో... కారులోనో.... తన సొంత కాళ్లపై ఆధారపడింది.
సిత్తరాల సిరపడు… పాటలోని పదాలకు అర్థాలు ఇవే
అలవైకుంఠపురములో.. సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే జానపద పాట సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ లిరికల్ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇలా రిలీజైందో.. అలా... ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఈ పాట.…
కేక రివ్యూ : కొత్త లొట్టిలో పోసిన పాచికల్లు.. అల వైకుంఠపురములో..!
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ – తమన్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా విడుదలైంది అల వైకుంఠపురములో.. మూవీ. తమన్ పాటలు సూపర్ హిట్ అవ్వడం.... అల్లుఅర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా కావడంతో.. మూవీపై భారీ అంచనాలు…
“సరిలేరు నీకెవ్వరు” బాక్సాఫీస్ తొలిరోజు కలెక్షన్లు ఇవీ
హిట్ టాక్ తో సంక్రాంతి కలెక్షన్ల రేసులో బాక్సాఫీసు రికార్డులు దద్దరిల్లేలా చేస్తోంది మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు. ఆల్ ఓవర్ వరల్డ్ .. సరిలేరు నీకెవ్వరు మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మహేశ్ మార్క్ యాక్షన్, కామెడీ, సాంగ్స్ ఇలా…
హాట్ సైరన్…. ఈషా రెబ్బా
ఈషా రెబ్బా మరోసారి సోషల్ మీడియాలో హాట్ సన్సేషన్ సృష్టిస్తోంది. ఈ తెలుగమ్మాయి గ్లామర్ షోలో... అందంలో ముంబై భామలకు ఏమాత్రం తగ్గేదిలేదని నిరూపించుకునేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆఫర్లుకూడా అందుకుంది. తనను తాను సరికొత్తగా ప్రెజెంట్ చేసుకునేందుకు ట్రై…
రెచ్చిపోయిన రష్మిక.. మైండ్ బ్లాక్ అంతే..!
చివర్లో వచ్చిన మైండ్ బ్లాక్ పాటలో.. నిజంగానే రష్మిక మైండ్ బ్లాక్ చేసేసింది. మాస్ మసాలా ఊపునిచ్చే పాటకావడంతో.. రష్మిక తన అందాలతో రెచ్చిపోయింది.
సరిలేరు నీకెవ్వరు : కేక రివ్యూ
ఫస్టాఫ్ అంత బలంగా ఉన్నప్పుడు.. సెకండాఫ్ ను మరెంతో బాగా రాసుకునే వీలున్నా.. ముందే పెట్టుకున్న రిలీజ్ డెడ్ లైన్ తో రాజీపడ్డారేమో అనిపిస్తుంది.
బుడ్డోడు.. ఇంత లేడు కానీ.. ఎంత మెసేజ్ ఇచ్చాడు..!!!
చైనాలో జరిగిందీ సంఘటన. తన కొడుకు నడక ఈమధ్యే నేర్చుకున్నాడనీ.. ఎక్కడకు నడుచుకుంటూ వెళ్తున్నా.. వీడియో తీస్తున్నానని.. ఇది యాక్సిడెంటల్ గా రికార్డ్ అయిందని ఆ తల్లి చెప్పింది.
కేక రివ్యూ : దర్బార్.. చూడొచ్చు ఏక్ బార్
డెబ్బయ్యేళ్ల రజినీ.. హీరోయిన్ తో ప్రేమ, పెళ్లి అంటూ వెంట పడ్డాడంటే... అది ఓ శివాజీలో శంకర్ చూపించినట్టుగా ఉండాలి. అందులో.. హీరో ప్రేమ, పెళ్లి హడావుడిని డామినేట్ చేసేంత కామెడీ ఉంటుంది.
జిహాద్-సజ్జనార్-అసద్ ట్వీట్లు… ‘ఈనాడు’ తప్పుగా అర్థం చేసుకుంది…!
హైదరాబాద్ లో అమెరికా సంస్థలు, కాన్సులేట్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటూ కొందరు సోషల్ మీడియాలో పెట్టిన వార్తకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అయింది. సురేష్ కొచ్చాటిల్ అనే వ్యక్తి సైబరాబాద్ పోలీస్, హైదరాబాద్…
నలుగురు కాదు ఆరుగురు… నిర్భయకేసులో ఆ రాత్రి ఏం జరిగిందంటే..?
పారామెడికల్ స్టూడెంట్ బస్టాప్ లో బస్ కోసం ఎదురుచూస్తోంది. ఆమె స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడు. బస్ రాగానే ఇద్దరూ ఎక్కారు. అప్పటికే బస్ లో ఉన్న ఆరుగురు...