“సరిలేరు నీకెవ్వరు” బాక్సాఫీస్ తొలిరోజు కలెక్షన్లు ఇవీ

sarileru neekevvaru first day collections

హిట్ టాక్ తో సంక్రాంతి కలెక్షన్ల రేసులో బాక్సాఫీసు రికార్డులు దద్దరిల్లేలా చేస్తోంది మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు. ఆల్ ఓవర్ వరల్డ్ .. సరిలేరు నీకెవ్వరు మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. మహేశ్ మార్క్ యాక్షన్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్ని కమర్షియల్ లెక్కలతో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ తొలిరోజు కళ్లుచెదిరే ఓపెనింగ్స్ సంపాదించింది.

యూఎస్ లో సరిలేరు నీకెవ్వరు కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ప్రీమియర్లు, శనివారం షోలు కలుపుకుని 1 మిలియన్ డాలర్ కలెక్షన్ల మార్క్ క్రాస్ చేసింది.

ఏపీ + తెలంగాణ కలుపుకుని తొలిరోజు రూ.33.1కోట్ల కలెక్షన్లు సంపాదించింది. ఇప్పటివరకు ఆల్ టైమ్ తొలిరోజు హయ్యెస్ట్ కలెక్షన్లు సంపాదించిన టాప్ 4 సినిమాల జాబితాలో సరిలేరు చేరిపోయింది. ఒక్క నైజాంలోనే సైరాను మంచి 8.66 కోట్ల షేర్ సాధించింది మహేశ్ మూవీ.

ఓవరాల్ గా తొలిరోజు 50 కోట్ల మార్క్ చేరుకోగలిగితే  కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కిందే లెక్క. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుండటంతో మూవీకి బ్లాక్ బస్టర్ రేంజ్ కన్ ఫామ్ అయిపోయింది.

 

 

(Visited 4 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కేక రివ్యూ : కొత్త లొట్టిలో పోసిన పాచికల్లు.. అల వైకుంఠపురములో..!

Mon Jan 13 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/mahesh-sarileru-neekevvaru-first-day-collections/"></div>అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ – తమన్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా విడుదలైంది అల వైకుంఠపురములో.. మూవీ. తమన్ పాటలు సూపర్ హిట్ అవ్వడం…. అల్లుఅర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా కావడంతో.. మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అల వైకుంఠపురములో అందుకుందా లేదా ఓసారి చూద్దాం. కొత్త లొట్టిలో పోసిన పాచి కల్లు.. అల వైకుంఠపురములో సినిమా అనిపిస్తుంది. ఆస్తిని కాపాడటం… […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/mahesh-sarileru-neekevvaru-first-day-collections/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
Ala Vaikunthapuramulo Review and Rating

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..