తమన్నా హాట్ HD స్టిల్స్
గ్లామర్ ఫీల్డ్ లో ఇన్నేళ్లుగా కొనసాగడం.. అందం, ఇమేజ్ ను కాపాడుకోవడం.. అంత సాధారణ విషయం కాదు. కొద్దిమందికి మాత్రమే అది సాధ్యమవుతుంది.
ఇల్లు పూరిపాక.. కట్టెల పొయ్యిపై సీఎం తల్లి వంట.. అదీ ఆనాటి నిజాయితీ
మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడమ్మా అని చెబితే జీతం ఏమైనా పెరుగుతుందా అందంట ఒక మహాతల్లి. (బొగ్గుల కుంపటి కొనుక్కోవచ్చని ఆశగా)..
లక్ష్మినారాయణ బైబై.. పీకే ఓకే.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్
జనసేనను వీడేందుకు లక్ష్మినారాయణ ఓ కారణం కోసం ఎదురుచూసి ఇప్పుడు ఓ సందర్భం దొరకగానే రాజీనామా చేసినట్టు అనిపిస్తోంది.
‘జాను’ ట్రైలర్… చాన్నాళ్లకు ఓ ఫీల్ గుడ్ మూవీ వస్తోంది
ఇప్పటికే తమిళ్ మూవీ చాలామంది చూశారు. ఐనా.. తెలుగులో సమంత, శర్వా ఉండటంతో.. ఆ కిక్కే వేరంటున్నారు తెలుగు ఫ్యాన్స్.
అభినందన్ విడుదల వెనుక ఉన్న అసలు కథ
ఆశ చావని బాజ్వా అటునుండి అటే చైనా వెళ్ళాడు. చైనా శాటిలైట్ లింక్ తమకి ఇస్తే భారత భూభాగంలో ఏమి జరుగుతుందో తెలుసుకొంటాం అని అభ్యర్ధించాడు. దానికి చైనా ఒప్పుకోలేదు.
వేటూరి అభిమానులా.. ఇది మిస్ కాకండి
నరుని బతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెంటి నట్టనడుమ మనకెందుకింత తపన....??
10లక్షల మందితో హైదరాబాద్ లో CAA వ్యతిరేక సభ – KCR
హైదరాబాద్ లో సీఎంలు, ప్రాంతీయ పార్టీల నేతల మీటింగ్ పెడ్తాం. ఇక్కడే ఏర్పాటుచేస్తా అని నేనే చెప్పిన. 10 లక్షల మందితో ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏలసభ పెడతాం
మేం కోసుడు మొదలుపెడితే ఉంటవా బీజేపీ?.. కేసీఆర్ నిప్పులు
కోద్దామా.. కోసుడే సురువు చేస్తే.. మేం నలుపుతే నశంలకు రారు. మా కేడరే 60లక్షలు.. మాకు పడ్డ ఓట్లు 52 పర్సెంట్. నీకు పడ్డ పర్సెంట్ ఎంత.. నీ బతుకెంత.. నీ కతెంత.
కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఢాం.. ఢాం..
ఈడ కూడ ఎవడైనా మోపైండా.. తాపతాపకు ఏందిది... అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ అలా నవ్వుతూ అనడంతో.. ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్ నవ్వులతో నిండిపోయింది
కేక రివ్యూ : డిస్కో రాజా
మూవీకి రెట్రో లుక్ తేవడంలో తమన్ చాలా కష్టపడ్డాడు. డిస్కో నేటివిటీ కోసం ఆయన ఇచ్చిన రీరికార్డింగ్, మ్యూజిక్ మాత్రం హైలైట్.
హీరోగానే కాదు.. రైటర్ గా నాగశౌర్యకు బ్రేక్ గ్యారంటీ
ఈ మూవీకి కథ కూడా నాగశౌర్యే రాశాడు. సో.. కథపై పూర్తి పట్టు ఉన్న నాగశౌర్య.. హీరోగా చెలరేగిపోయినట్టే కనిపిస్తోంది
అమ్మా.. నన్నెందుకు చదివించారు.. మీకు దూరమవ్వడానికా..? -ఏడిపించే ఆర్టికల్
ఈ వార్త చదివితే వారి గుండె బరువెక్కుతుంది. గుండె లోతుల్లో కనిపించే ఆ తడి... అమ్మ, నాన్నలను గుర్తుచేస్తుంది. కచ్చితంగా చదవండి. చదవండి.
