‘జాను’ ట్రైలర్… చాన్నాళ్లకు ఓ ఫీల్ గుడ్ మూవీ వస్తోంది

ఇప్పటికే తమిళ్ మూవీ చాలామంది చూశారు. ఐనా.. తెలుగులో సమంత, శర్వా ఉండటంతో.. ఆ కిక్కే వేరంటున్నారు తెలుగు ఫ్యాన్స్.  

jaanu trailer

శర్వానంద్, సమంత కాంబినేషన్ లో వస్తున్న మూవీ జాను. తమిళ్ మూవీ 96కి తెలుగు రీమేక్ ఇది. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఆ మూవీ తమిళంలో సంచలన సంగీత ప్రకంపనలు సృష్టించింది. మంచి హిట్ కొట్టింది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో.. తెలుగులోనూ అలరించేందుకు ఫిబ్రవరి ఏడున వస్తోంది జాను. ఈ మూవీ ట్రైలర్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లో నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతోంది. శర్వా, సమంత పెర్ఫామెన్స్ సింప్లీ సూపర్బ్. మూవీ ఎప్పుడా అని ఎదురుచూసేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, టేకింగ్.. అన్నీ కూడా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి తగ్గట్టుగా ఉన్నాయి. ఇప్పటికే తమిళ్ మూవీ చాలామంది చూశారు. ఐనా.. తెలుగులో సమంత, శర్వా ఉండటంతో.. ఆ కిక్కే వేరంటున్నారు తెలుగు ఫ్యాన్స్.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి సి.ప్రేమ్ కుమార్ దర్శకుడు. గోవింద వసంత సంగీతం అందించారు. తమిళంలోనూ ఈ కేటగిరీలు వీళ్లవే. ఇటీవలే విడుదలైన ఊహలే ఊహలే పాట… చాలామందిని ఇప్పటికే ఊగిస్తోంది. వాళ్ల చెవుల్లో మార్మోగుతోంది.

జాను తెలుగు ట్రైలర్ ను… ఊహలే పాటను కింద లింక్ లో చూడొచ్చు.

ఊహలే ఊహలే.. సాంగ్ వీడియో

(Visited 49 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

లక్ష్మినారాయణ బైబై.. పీకే ఓకే.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

Thu Jan 30 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/sharwanand-samantha-starrer-jaanu-movie-trailer-talk/"></div>జనసేనను వీడేందుకు లక్ష్మినారాయణ ఓ కారణం కోసం ఎదురుచూసి ఇప్పుడు ఓ సందర్భం దొరకగానే రాజీనామా చేసినట్టు అనిపిస్తోంది.<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/sharwanand-samantha-starrer-jaanu-movie-trailer-talk/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
vv lakshmi narayana pawan kalyan

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..