#నేను చాలాసార్లు #బైరాన్ పల్లికి పోయిన. మొన్న 25 నాడుకూడా పోయి వచ్చిన.. .. ఆనాటి నిజాం #వ్యతిరేక_పోరాటయోధులు ఇంకా కొద్దిమంది బతికేఉన్నరు. ఈసారి వాళ్లలో ఇద్దరిని కలిసిన.. ఒకరు #ఇమ్మడి_ఆగమ్_రెడ్డి.. ఇంకొకరు #చల్లా_చంద్రారెడ్డి.. …. అప్పుడు జరిగిన అత్యాచారాలను, హత్యాకాండను,దోపిడిలను ఇప్పటికీ కళ్లకు కట్టినట్టు చెప్తారు.. .. #బైరాన్‌పల్లి_నరమేధం #జరిగి_నేటికి 72 #సంవత్సరాలు. .. నిజాం పాలనలో సైనికులు, రజాకార్లు,నిజాం పోలీసులు చేసిన అరాచకాలకు అంతే లేదు.ఎదురు తిరిగిన […]

మీకు బస్సులో ప్రయాణించడమంటే ఇష్టమా..? బస్సులోనే ప్రపంచ దేశాలను చుట్టేయాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సులో వెళ్లొచ్చు. ప్రపంచంలోనే అత్యంత సుదూర బస్సు యాత్ర ఇది. 70 రోజుల్లో 20 వేల కిలోమీటర్ల ప్రయాణంతో.. మొత్తం 18 దేశాలను చుట్టేయొచ్చు. గురుగ్రామ్‌కు చెందిన‌ అడ్వెంచర్స్‌ ఓవర్‌ ల్యాండ్ సంస్థ చేపడుతున్న ఈ సాహస యాత్ర.. వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ బస్సు ప్రయాణానికి […]

వర్షాలు.. వరదల సమయంలో.. ఇండియన్ ఆర్మీ, NDRF, ఎయిర్ ఫోర్స్, నేవీ టీమ్ చూపించే సాహసాలను గురించి మాటల్లో చెప్పలేం. ప్రాణాలను పణంగా పెట్టి.. ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడుతుంటారు సైనికులు. చత్తీస్ గఢ్ లోనూ అలాంటి సాహసమే చేశారు. ఓ వ్యక్తి నది ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. ఓ బండ రాయి దగ్గర నిలబడ్డాడు. సమాచారం అందుకున్న ఎయిర్ ఫోర్స్.. ఆర్మీ హెలికాప్టర్ తో.. అతడిని కాపాడింది. సాహసోపేతమైన ఆ […]

కల్యాణం వచ్చినా.. కరోనా వచ్చినా.. పెళ్లి మాత్రం ఆగదంటారు. అందుకే… మహమ్మారి సమయంలోనూ పెళ్లిళ్లు జాగ్రత్తలతో చేసుకుంటున్నారు.

అసలే వర్షాకాలం. మన దగ్గర హరితహారం, ట్రీ ప్లాంటేషన్ జరుగుతున్న సీజన్. పాకిస్థాన్ లో కూడా అక్కడి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారీస్థాయిలో మొక్కల పెంపకం ప్రోగ్రామ్ ప్రకటించారు. ఈ సీజన్ లో 35లక్షల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఐతే… కొందరు స్థానికులు .. నాటిన మొక్కలు పీకేసి… మొక్కలు నాటేందుకు తీసుకొచ్చిన వస్తువులను లూటీ చేశారు. ఈ వార్త ఇపుడు అంతటా వైరల్ అవుతోంది. కైబర్ పక్తుంక్వాలో ఈ […]

ఇద్దరు మహిళల మధ్య ఉన్న శారీరక సంబంధం, ప్రేమ… పోలీసులు, పొలిటీషియన్లు, గ్యాంగ్ స్టర్లను కూడా చంపే స్థాయికి ఎలా చేరిందనేది కథ.

చిన్నప్పుడు కన్న కలను సాకారం చేసుకుంటూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ యూనిఫామ్ లో ఫొటోలకు సగర్వంగా పోజులిచ్చింది.

విద్యాశాఖ మంత్రి అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. కానీ… మన దేశంలో ఎటువంటి అర్హతలు లేకపోయినా.. ఏ పొజిషన్ కైనా వెళ్లొచ్చు. మన దేశంలోని రాజకీయ నేతల తీరుతెన్నులను తెలియచేసే వార్త ఇది. జార్ఖండ్ లో హెచ్చార్డీ మంత్రి.. అంటే విద్యాశాఖమంత్రి గా ఉన్నారు జగర్నాథ్ మహతో. హేమంత్ సొరేన్ సారథ్యంలోని జేఎంఎం ప్రభుత్వంలో ఆయన భాగస్వామి. విద్యాశాఖ మంత్రి కాబట్టి.. బాగా చదువుకున్నారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. […]

రామ్ గోపాల్ వర్మ అంటేనే కెమెరా యాంగిళ్లు. తనదైన స్టైల్లో కెమెరాలను సెట్ చేయడం.. మూవ్ చేయడంలో వర్మ స్టైలే వేరు. అది శృంగారమైనా.. భయంకరమైనా.. యాక్షన్ మూవీ అయినా వర్మ స్టైలంతా కెమెరా చుట్టూనే ఉంటుంది. ఒడిషా అమ్మాయి అప్సర రాణి హీరోయిన్ గా  రామ్ గోపాల్ వర్మ తీసిన తాజా సినిమా థ్రిల్లర్. Thriller సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. థ్రిల్లర్ మూవీ ట్రైలర్ లోనూ […]

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..