#RRR… ఎందుకు చూడాలో చెప్పిన రాజమౌళి

RRR Making Kekanews
Spread the love

ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్- RRR మూవీ మేకింగ్ వీడియో రిలీజైంది.

అంచనాలను మించి.. మూవీ మేకింగ్ ఉంది. రాజమౌళి ప్లానింగ్… లొకేషన్స్… టేకింగ్.. షూటింగ్..  టెక్నీషియన్ల కష్టం… యాక్టర్ల పెర్ఫామెన్స్… ఇవన్నీ…  1 నిమిషం 48 సెకన్స్ డ్యూరేషన్ ఉన్న వీడియోలో చూపించేశారు.

RRR మేకింగ్ వీడియో చూశాక.. ఆ లొకేషన్లు.. ఆ ఫైట్లు… చేజింగ్ లు.. బ్లాస్టింగ్ లు..  ఎత్తులు.. పై ఎత్తులు… ఎగిరి దుంకడాలు.. బాణాలు విసరడాలు.. ఎగిరి పిస్తోలుతో కాల్చడాలు.. వామ్మో… ఒక్కో ఫ్రేమ్.. వీరాభిమానులందరికీ నరాలు తెంపేసింది.

ఎంఎం కీరవాణి ఇచ్చిన మ్యూజిక్… మేకింగ్ వీడియోకు ప్రాణం. అన్నిభాషలను కలిపి.. ఒకే వీడియో రూపొందించారు కాబట్టి.. లాంగ్వేజ్ లకు ఇబ్బంది రాకుండా… ఇంగ్లీష్ పదాలను మాత్రమే వాడుతూ… ఇంగ్లీష్ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో.. చూపించారు. ఆంగ్లేయులు కాబట్టి.. వారిని ఎదుర్కొన్న తీరును వారి భాషలోనే చెప్పారని అనుకోవచ్చు.

చెప్పిన డేట్ ప్రకారం దసరాకే థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే.. థర్డ్ వేవ్ వార్తలతో మూవీ రిలీజ్ పై సందేహాలు మాత్రం ఏమాత్రం తొలగిపోవడం లేదు.

Amazon presents
#RoarofRRR – The effort behind creating the ultimate theatrical experience is here!

Rap Singer – Blaaze
Rap Lyrics – Blaaze, Aditya Iyengar
Programming – Achu Rajamani, Jeevan Babu
Music – MM Keeravaani
Shot and Edited by Walls And Trends

#RRRMovie #RRR #RRRMaking

Cast: NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Samuthirakani, Alison Doody, Ray Stevenson

Screenplay & Direction: S.S. Rajamouli
Presented by: D. Parvathi
Producer: DVV Danayya
Banner: DVV Entertainment
Story: V. Vijayendra Prasad
DOP: K.K. Senthil Kumar
Production Designer: Sabu Cyril
Music Composer: M.M. Keeravaani
VFX Supervision: V Srinivas Mohan
Editor: Sreekar Prasad
Costume Designer: Rama Rajamouli
Telugu Dialogues: Sai Madhav Burra
Hindi Dialogues: Riya Mukherjee
Tamil Dialogues: Madan Karky
Kannada Dialogues: Varadaraju Chikkaballapura
Malayalam Dialogues: Gopala Krishnan
North India Distribution: Pen Studios and Dr. Jayantilal Gada (Pen Studios)
Tamilnadu Distribution: Lyca Productions
Branding & Marketing: Walls and Trends,
Directed by Sreekanth Addala
Produced by D. Suresh Babu, Kalaippuli S Thanu
Written by Vetri Maaran
Starring Venkatesh, Priyamani, Rao Ramesh, Nassar, Karthik Rathnam, Ammu Abhirami, Rajeev Kanakala

Release Date – July 20, 2021

About Narappa
NARAPPA is forced to flee into the forest with his younger son, Sinnabba, after Sinnabba murders an upper caste landlord to avenge his older brother’s death. And now Narappa must make more sacrifices and navigate a deeply unjust justice system to give his son a chance at future.

(Visited 94 times, 1 visits today)
Author: kekanews