బుట్టబొమ్మ-butta bomma పాట మరో మైలురాయి అధిగమించింది. మ్యూజిక్ లవర్స్ ను, డాన్సింగ్ ప్రేమికులను, స్టైలింగ్ ఇష్టపడేవారిని ఊపేస్తున్న బుట్టబొమ్మ పాట.. యూట్యూబ్ లో 2వందల మిలియన్ల మార్క్ క్రాస్ చేసింది. అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా నటించిన అలవైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ పాట ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంది. సాంగ్ కొరియోగ్రఫీకి పలుదేశాల్లని సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. డేవిడ్ వార్నర్, కెవిన్ పీటర్సన్, శిల్పాషెట్టి, షమితా షెట్టి.. ఇలా… చాలామంది […]

అల్లు అర్జున్ – పూజాహెగ్డే కాంబినేషన్ లో వచ్చిన అలవైకుంఠపురములో… సూపర్ హిట్ అయింది. సామజవరగమన సహా.. మూవీలోని పాటలకు థియేటర్ లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటల లిరికల్ సాంగ్స్ కే యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి. ఇపుడు మూవీలోని సూపర్ హిట్ సాంగ్ అయిన సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. Samajavaragamana Full Vido Song ను ఇలా […]

త్రివిక్రమ్ మార్క్ డైలాగులు అల..వైకుంఠపురములో మూవీలో ఆకట్టుకుంటున్నాయి. డైలాగుల కోసమే రిపీట్ ఆడియన్స్ థియేటర్లకు వెళ్తున్నారు. ఆ డైలాగ్స్ ఓసారి మనమూ చూద్దాం. 1. దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది..ఒకటి నేలకు.. రెండు వాళ్లకి.. అలాంటోళ్లతో మనకు గొడవేంటి.. జస్ట్ సరెండర్ అయిపోవాలంతే.. 2. గొప్ప యుద్ధాలన్నీ.. నా అనుకునే వాళ్లతోనే..(గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోసెస్ట్ పీపుల్) 3. ఎప్పుడు పిల్లలు బాగుండాలని.. అమ్మానాన్న అనుకోడమేనా.. అమ్మనాన్న బావుండాలని […]

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ – తమన్ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా విడుదలైంది అల వైకుంఠపురములో.. మూవీ. తమన్ పాటలు సూపర్ హిట్ అవ్వడం…. అల్లుఅర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా కావడంతో.. మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అల వైకుంఠపురములో అందుకుందా లేదా ఓసారి చూద్దాం. కొత్త లొట్టిలో పోసిన పాచి కల్లు.. అల వైకుంఠపురములో సినిమా అనిపిస్తుంది. ఆస్తిని కాపాడటం… […]

ఈ రెండు సంక్రాంతి సినిమాలకు U/A సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. జనవరి 5వ తేదీన సరిలేరు నీకెవ్వరు ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు.

పాటలో.. లొకేషన్లు కిర్రాక్. అల్లు అర్జున్ స్టైలింగ్.. స్టెప్పులు..సింప్లీ సూపర్బ్. పూజా హెగ్డే అందం మైండ్ బ్లోయింగ్. త్రివిక్రమ్ టేకింగ్ వంకపెట్టలేనిదిగా ఉంది.

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..