బుట్టబొమ్మ సాంగ్ మరో రికార్డ్

Butta Bomma
Spread the love

బుట్టబొమ్మ-butta bomma పాట మరో మైలురాయి అధిగమించింది. మ్యూజిక్ లవర్స్ ను, డాన్సింగ్ ప్రేమికులను, స్టైలింగ్ ఇష్టపడేవారిని ఊపేస్తున్న బుట్టబొమ్మ పాట.. యూట్యూబ్ లో 2వందల మిలియన్ల మార్క్ క్రాస్ చేసింది.

అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా నటించిన అలవైకుంఠపురములో సినిమాలోని బుట్టబొమ్మ పాట ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంది. సాంగ్ కొరియోగ్రఫీకి పలుదేశాల్లని సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. డేవిడ్ వార్నర్, కెవిన్ పీటర్సన్, శిల్పాషెట్టి, షమితా షెట్టి.. ఇలా… చాలామంది క్రీడా, సినీ సెలబ్రిటీలు ఈ పాటకు తమవైన స్టెప్పులు జోడించారు.

పాట ట్యూన్, పాడిన విధానం, స్టెప్పులు, అల్లుఅర్జున్, పూజ గ్రేస్..కొరియోగ్రఫీ.. మ్యూజిక్.. పిక్చరైజేషన్.. ఇలా అన్నీ కుదిరిన ఈపాట.. వ్యూస్ రోజురోజుకూ పెరుగుతున్నాయి.

(Visited 110 times, 1 visits today)
Author: kekanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *