మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో రత్తాలు రత్తాలు అనే స్పెషల్ పాటలో ఆడి పాడిన ముద్దుగుమ్మ లక్ష్మీ రాయ్ తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల గుండెల్లో హీట్ పెంచుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు కెరియర్ లో సరైన హిట్ లేక పోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.కానీ ఐటమ్ సాంగ్స్ తో కొద్ది కాలంలోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. మరిన్ని […]

లాక్ డౌన్ టైమ్ లో.. మద్యం తాగేవాళ్లకు మంచిరోజులొచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది.  చాలా రాష్ట్రాల్లో వైన్ షాప్ లు ఓపెనయ్యాయి. ఐతే.. పెద్ద సంఖ్యలో షాప్ లకు వస్తున్న జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి హెడేక్ గా మారింది. పలుచోట్ల పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చాలా రాష్ట్రాల్లోని పట్టణాల్లో మద్యం షాప్ లు ఇలా ఓపెన్ […]

యంగ్ రెబల్ స్టార్, ఇండియా సినిమా బాహుబలి ప్రభాస్ 21వ సినిమా కోసం భారీ కసరత్తు జరుగుతోంది. #Prabhas21 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ .. ప్రభాస్ కోసం.. సైంటిఫిక్ – ఫిక్షన్ కథను సిద్ధం చేశాడట. Sci-Fi మూవీని అల్ట్రా బడ్జెట్ తో రూపొందించనున్నారు. అశ్వనీదత్ .. ప్రభాస్ – నాగ్ అశ్విన్ మూవీకి నిర్మాత. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతగా […]

ఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్, నియంత #KimJongUn చనిపోయారని అందరూ అనుకున్నారు. అందుకే పబ్లిక్ లో కనిపించట్లేదని కొద్దిరోజులుగా మీడియాలో ఫుల్లు వార్తలొచ్చాయి. దీనిపై చాలా కథనాలు వండారు జర్నలిస్టులు. కిమ్ కథ అయిపోయిందనీ.. తర్వాత.. ఆయన సోదరి అన్నీ చూసుకునేందుకు సిద్ధమైపోయారని అన్నారు. కానీ.. అవన్నీ కట్టుకథలే అని తేలిపోయింది. 20 రోజుల తర్వాత కిమ్ కెమెరా ముందు నవ్వుతూ కనిపించారు.  నార్త్ కొరియా శత్రు దేశాలకు షాకింగ్ […]

జిల్లాల్లో కేసుల తీవ్రత… వైరస్ వ్యాప్తి ఆధారంగా..  దేశమంతటా జోన్లను ప్రకటించింది కేంద్రం. రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లుగా వాటిని విభజించింది. రెడ్‌ జోన్లలో 130 జిల్లాలు, అరెంజ్‌ జోన్‌ లో 284, గ్రీన్‌ జోన్‌ లో 319 జిల్లాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలన్నీ రెడ్ జోన్లుగానే ఉన్నాయి. వాటిలోనే జనాభా ఎక్కువ కాబట్టి.. కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ […]

Rambabu Thota post 2018 జూన్ నెలలో ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనీ, కండీషన్ చాలా సీరియస్ గా ఉందనీ సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అయింది. అతను ఎలా ఉన్నాడో తెలుసుకోవడం కోసం ఎక్కువమంది ఎంక్వైరీ చేస్తూ ఉండటంతో, well-wishers అందరికీ బ్రిటన్ నుండి ఒక లేఖ రాసాడు. ఆ లేఖ చదివిన వెంటనే ఇర్ఫాన్ ని హగ్ చేసుకోవాలనిపించింది. ఎందరో కాన్సర్ బాధితులకు, బాధల్లో […]

రంజాన్ మాసం.. హలీమ్ కు స్పెషల్. ముస్లింలు పవిత్రంగా భావించి ఉపవాసాలు ఉంటారు. ఐతే.. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న టైమ్ లో ఈసారి రంజాన్ సీజన్ వచ్చింది. ముస్లింలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని.. ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్ డౌన్ పాటించాలని ముస్లిం పెద్దలు ఇప్పటికే చెప్పారు. ఐతే.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. తాగడానికి చాయ్.. తినడానికి ఏదైనా టిఫిన్ అస్సలే దొరకని ఈ టైమ్ […]

కరోనా కాలంలో పాత్రికేయులూ.. పాలకులూ… కరోనా దెబ్బకు పత్రికలు బక్క చిక్కి పోయాయి. సమస్త రంగాలు మూతపడటంతో అనివార్యంగా పత్రికలూ ఆర్థికంగా కుదేలై పోయాయి. అయితే లాక్‌డౌన్‌ వేళ అత్యవసర సర్వీసుల వలెనే, సమాజానికి నిరంతరం సమాచారం అందించే మీడియాకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ‘పని చేసుకోవచ్చు..’ అంటూ ఉదారంగా అనుమతి ఇచ్చింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియానే వారధి కనుక ఇవ్వక తప్పదు కూడా. కరోనా ఆపత్కాలంలో పోలీసులు, వైద్యులు, […]

తెలంగాణ సీఎస్ సోమేశ్ కు టీ జర్నలిస్టుల ఫోరమ్ విజ్ఞప్తి జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ కు వినతిపత్రం అందజేశారు T జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవికుమార్. ఫోరమ్ ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా విపత్తు నేపథ్యంలో జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని టీ జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా ఆపద […]

పీపీఈ కిట్ వేసుకోవడానికి.. విప్పేయడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. చికిత్స అందిస్తున్నప్పుడు.. మేం ఆహారం, నీరు, స్వచ్ఛమైన గాలి తీసుకోవడం మర్చిపోతాం.

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..