ఆగస్ట్ 5 నుంచి.. ఏది లాక్..? ఏది అన్ లాక్..??

Lock Down In India

అన్ లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. ఆగస్ట్ 5 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. సినిమా థియేటర్లు 25శాతం మందితో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం చెప్పినప్పటికీ.. ఆ కొద్దిమందితో థియేటర్లు నడపలేమని యాజమాన్యాలు చెప్పాయి. దీంతో.. థియేటర్ల ఓపెన్ కు ఇంకా టైమ్ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • ఆగస్ట్ 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్ లకు అనుమతి
  • ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత
  • ఆగస్ట్ 5 నుంచి రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత
  • సినిమా హాళ్లు, మెట్రో రైళ్లు, బార్లుకు అనుమతి లేదు
  • స్విమ్మింగ్ ఫూల్స్, ఆడిటోరియంలపై ఆంక్షలు కొనసాగింపు
  • ఆగస్ట్ 31 వరకు కంటైన్మెంట్ జోన్లకు లాక్ డౌన్ మరింత కఠినతరం
(Visited 31 times, 1 visits today)

Next Post

మరో మంచిపని చేయబోతున్న సోనూసూద్.. బర్త్ డే స్పెషల్

Wed Jul 29 , 2020
<div class="at-above-post addthis_tool" data-url="https://www.kekanews.com/unlock-3-0-guidelines-by-central-home-ministry-must-read2821-2/"></div>ఆపదలో ఉన్నవారికి ఆలోచించేలోపే ఆదుకుంటున్న  మూవీ విలన్, రియల్ లైఫ్ హీరో సోను సూద్ మరో మంచి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు.  సమాజంలోని పేదవారికి సేవచేసేందుకు తన పుట్టినరోజును మరో అవకాశంగా మార్చుకోబోతున్నారు. కొవిడ్ సంక్షోభంలో విశ్రాంతి లేకుండా పనిచేసిన సోనూ సూద్.. తన సేవలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. గురువారం (జులై 30) తన పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు సోనూ సూద్ ప్రకటించారు. […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post addthis_tool" data-url="https://www.kekanews.com/unlock-3-0-guidelines-by-central-home-ministry-must-read2821-2/"></div><!-- AddThis Share Buttons generic via filter on get_the_excerpt -->
Sonu Sood

Chief Editor

KEKA NEWS

https://www.kekanews.com/ Visit Our Web Site Atleast Once.. You Will Come Back Sure..