కొమ్ములు విరిగిన నేతల కొత్త షో.. పసలేని విమర్శలతో ప్రజల్లో చులకన
గెలిస్తే.. సంపాదించుకుంటాం.. ఓడిపోతే కనిపించకుండా పోతాం.. ఇదీ టీడీపీ ఎమ్మెల్యేల తీరు.. ముఖ్యంగా పెదకూరపాడులో 2019 ఎన్నికల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తిన్న కొమ్మాలపాటి శ్రీధర్.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. ఈ మూడేళ్లలో నియోజకవర్గం ప్రజలు అభివృద్ధి అంటే ఏమిటో…